హైదరాబాద్‌లోని హస్తనాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. స్కూటిని దాటేసే క్రమంలో ఓ లారీకి ఎదురుగా కారు వచ్చింది. దానికి సైడ్ ఇవ్వడానికి లారీ డ్రైవర్ వాహనాన్ని పక్కకు జరిపాడు. ఈ క్రమంలో పక్కనుంచి వెళ్తున్న స్కూటికి లారీ తగలడంతో స్కూటిపై ఉన్న వారు కిందపడిపోయారు. ఓ మహిళకు తీవ్రగాయాలై అక్కడే పడిపోయింది. ఈ ఘటన అక్కడే సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. దీనికి సంబంధించిన వీడియోను తెలుగు స్క్రైబ్ వారు ఎక్స్‌లో పోస్టు చేశారు.
హైదరాబాద్ లోని హస్తినాపురంలో లారీ ఢీకొని మహిళ మృతి pic.twitter.com/PX4JOJg7mY
— Telugu Scribe (@TeluguScribe) February 6, 2024
ఇవి కూడా చదవండి
RAKUL” బ్యాచ్‌లర్ పార్టీ ఇచ్చుకున్న రకుల్
It’s a swimket” భూమ్మీద ఆడితే క్రికెట్… ఇది స్విమ్‌కెట్ వీడియో వైరల్
It’s a swimket” భూమ్మీద ఆడితే క్రికెట్… ఇది స్విమ్‌కెట్ వీడియో వైరల్