Horse Viral Video” అరెరె.. గ్లాస్ డోర్ ను ఎగిరితంతూ ప‌గ‌ల‌గొట్టిన గుర్రం.. వీడియో వైర‌ల్

Horse Viral Video"

Horse Viral Video” సోష‌ల్ మీడియాలో కొన్ని వీడియోలు వైర‌ల్‌గా మారుతుంటాయి.. 40 మిలియ‌న్ల‌కు పైగా వ్యూస్ వ‌చ్చిన ఓ వీడియో అంద‌రినీ ఆక‌ర్షిస్తోంది. ఓ ఇంటి ముందుకొచ్చిన గుర్రం కాళ్లు జారడంతో బెదిరింది. గుర్రం మ‌దిలో ఏమ‌నుకుందో కానీ వెనుక తిరిగింది. ఆ ఇంటికి గ్లాస్ డోర్లు సెట్ చేసుకున్నారు. వెనుకకు తిరిగి గుర్రం రెండు కాళ్ల‌తో బ‌లంగా గ్లాస్ ను త‌న్న‌డం ప్రారంభించింది. ఎందుకు త‌న్నిందో కూడా అర్థం కాలేదు. రెండు మూడు సార్లు త‌న్న‌డంతో గ్లాస్ డోరు కొంచెం పెలికించుకుపోయింది. మ‌ళ్లా రెండు నిమిషాలు అటు ఇటు తిరిగిన గుర్రం మ‌ళ్లీ వెనుక‌కు తిరిగి గ్లాస్ ను బ‌లంగా త‌న్న‌డంతో మొత్తంగా ఊడి కింది ప‌డింది. ఇదంతా అక్క‌డే ఉన్న కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఈ వార్త రాసే స‌మయానికి 40 మిలియ‌న్ల‌కు పైగా వ్యూస్ వ‌చ్చాయి.. దీనిని Nature is Amazing వారు పోస్ట్ చేశారు.  Why did the horse do this? క్యాప్ష‌న్‌ను ట్యాగ్ చేశారు.

 

BRS candidate” సికింద్రాబాద్‌ బిఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పద్మారావు

lemur Video” గోకండి నాయ‌న‌.. అడిగి మ‌రీ.. అడ‌వి జంతువు వీడియో వైర‌ల్

Car Helicopter” కారును హెలికాప్ట‌ర్ గా మార్చేశారు… వీడియో వైర‌ల్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *