Sunday , 8 September 2024
Breaking News
Lione Attacked By Hyena"

Lione Attacked By Hyena” సింహాన్ని ప‌రిగెత్తించి కొరికిన హైనాల గుంపు.. త‌రువాత ఏమైదంటే.. వీడియో వైర‌ల్..

Lione Attacked By Hyena”  సింహం అడ‌వి రాజుకు.. సింహాం అటుగా వ‌స్తుందంటే అన్ని జంతువులు త‌ప్పుకోవాల్సిందే. ధైర్యంలోనూ, దాడిలోనూ (Lione Attacked By Hyena) సింహాల రాజ‌స‌మే వేరు. వేట‌కు దిగితే వేటు ప‌డాల్సిందే అన్న రేంజ్‌లో ఉంట‌ది సింహం. కానీ ఎంత‌టోడైనా ఒక‌రోజు త‌గ్గి ఉండాల్సిందే. అటువంటిదే ఇక్క‌డ జ‌రిగింది.

fight leopard ” చిరుతపులితో ఫైట్ చేసిన జర్నలిస్ట్ వీడియో వైర‌ల్

ఓ అడ‌విలో సింహాన్ని వెంబ‌డిస్తున్న హైనాల గుంపు దాని దాడికి దిగుతాయి. వాటి నుంచి త‌ప్పించుకుంటు (Lione Attacked By Hyena) సింహం ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకుని ప‌రుగులు పెడుతోంది. కొద్దిగా ముందుకెళ్లాకా మ‌రి కొన్ని (Lione Attacked By Hyena) సింహాలు గుంపుగా వ‌చ్చి హైనాల‌కు ఎదురు తిరుగుతాయి. రెండు గుంపులు దాడి చేసుకుంటూనే హైనాలు అక్క‌డి నుంచి పారిపోతాయి. గ్యాంగ్ వార్‌లు మ‌నుషుల్లోనే కాదు జంతువుల్లోనూ ఉంటాయి అనేందుకు ఇది నిద‌ర్శనం. ఈ వీడియోను Nature is Amazing అనేవారు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీనికి Lioness being attacked by a hyena clan is rescued by her pride. అనే క్యాప్ష‌న్ రాశారు. ఇది ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

 

 

ఇవి కూడా చ‌దవండి

Husband, Wife Fight” చికెన్‌లో మ‌సాలా త‌క్కువైంద‌ని బిల్డింగ్‌పై నుంచి తోసేశాడు, వీడియో రికార్డు..

 

Kcr Press Meet” చాలా బాధ‌తో మాట్లాడుతున్న‌. ఇట్ల‌యిత‌ద‌నుకోలే.. : కేసీఆర్

About Dc Telugu

Check Also

Amazon Offers

Amazon Offers” ఇండోర్ మొక్క‌ల‌పై 50 శాతం త‌గ్గింపు.. ఇప్పుడే బుక్ చేయండి అమెజాన్‌లో..

Amazon Offers” ఇళ్లు లేదా ఆఫీస్‌ను అందంగా తీర్చిదిద్దుకోవాల‌న్న‌ది అంద‌రి కోరిక. చాలా మంది బోన్సాయి మొక్క‌ల‌ను పెంచుకుంటురు. అందుకోస‌మే …

Viral Video

Viral Video” పాముతో చెల‌గాటం.. ప్రాణాలు కోల్పోయిన యువ‌కుడు.. వీడియో వైర‌ల్

Viral Video” సెల్పీ మోజో.. స‌ర‌దాగా ట్రయి చేద్దామ‌నుకుంటారో తెలియదు కానీ ఉత్తుపుణ్యానికే ప్రాణాలు పొగొట్టుకుంటుర్రు చాలా మంది. అటువంటి …

Amazon Offers

Amazon Offers” అతిత‌క్కువ ధ‌ర‌లో వినాయ‌కుడి డెక‌రేష‌న్స్‌.. అమెజాన్లో 50 శాతం త‌గ్గింపు .. బుక్ చేయండి ఇప్పుడే..

Amazon Offers”  కాసేప‌ట్లో వినాయ‌కుడి పండుగ మొద‌ల‌వనున్న‌ది. భ‌క్తులు స‌ర్వం సిద్ధం చేసుకున్న‌రు. గ‌ణ‌నాథుడి రాక‌ను ఘ‌నంగా జ‌రుపుకునేందుకు ఏర్పాట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com