Pm Modi” మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు తెలుగులో ట్వీట్ చేశారు. తెలుగు ప్రజలకు కొత్త సంవత్సరం ఈ రోజు ప్రారంభమవుతుంది. తొలిపండుగగా భావించుకుంటారు. కొత్తదనాన్ని, పునరుత్తేజాన్ని తనతో తీసుకొచ్చే ఉగాది కొత్త సంవత్సరానికి నాంది పలుకుతంది. ఈ సందర్భంగా శుభాకాంక్షలు అని (Pm Modi)ఎక్స్‌లో రాసుకొచ్చారు. ఈ సంవత్సరం అందరి జీవితాల్లో అమితమైన సంతోషాన్ని, శ్రేయస్సును నింపాలని ఆకాంక్షిస్తున్నాను అని రాసుకొచ్చారు.
అందరికీ ఉగాది శుభాకాంక్షలు! pic.twitter.com/n1QRkLUWIv
— Narendra Modi (@narendramodi) April 9, 2024
Crow Viral Video” కాకి చెప్పిన నీళ్ల కథ.. పాతదే కానీ కొత్తగా మళ్లా… వీడియో వైరల్
Dog,Tiger,Lion” పులి, సింహం, కుక్క కొట్లాడుకున్నాయి.. వీడియో వైరల్
Deer, Crocodile, Lion” మృత్యువు వెంటాడినా తప్పించుకున్న జింక.. నీళ్లలో మొసలి.. భూమ్మీద సింహం