Deer, Crocodile, Lion” మృత్యువు వెంటాడినా త‌ప్పించుకున్న జింక.. నీళ్ల‌లో మొస‌లి.. భూమ్మీద సింహం

Deer, Crocodile, Lion” భూమ్మీద నూక‌లుంటే య‌ముడు వెంటాడిన ప్రాణం పోద‌ని నానుడి. అటువంటి ఘ‌ట‌నే ఈ వీడియోలో చోటు చేసుకుంది. (Deer, Crocodile, Lion) ఓ జింక దాహార్తిని తీర్చుకునేందుకు స‌మీపంలోని నీటి కొల‌నులోకి వెళ్లింది. నీళ్లు తాగుతున్న క్ర‌మంలో మొస‌లి నోట క‌రుచుకుంది. తేరుకున్న జింక దాన్ని నుంచి వ‌ద‌లించుకుని ఒడ్డుకు ప‌రుగెట్టింది. అప్ప‌టికే చాలా సేప‌టి నుంచి జింక‌ను వేటాడేందుకు కాచుకూర్చ‌కున్న సింహం ఒక్క‌సారిగా (Deer, Crocodile, Lion) జింక పై దూకింది. దీంతో కొద్దిసేపు (Deer, Crocodile, Lion) సింహం నుంచి త‌ప్పించుకునేందుకు ప్ర‌య‌త్నించింది. అయినా సింహం వ‌ద‌ల్లేదు. ఇక చేసేదేమీలేక (Deer, Crocodile, Lion) జింక సింహానికి ఎదురుతిరిగింది. కొమ్ముల‌తో పొడిచేందుకు ప్ర‌య‌త్నించింది. బెదిరిన సింహం వెన‌క్కి త‌గ్గింది. జింక సింహాన్ని త‌రిమికొట్టి ప్రాణాల‌ను కాపాడుకోంది.

 

 

ఇవి కూడా చ‌ద‌వండి

Congress Mla Candidate” కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా శ్రీ గ‌ణేష్‌

A leopard and a Bear” ఒకే ఇంట్లో కి చొర‌బ‌డ్డ చిరుత‌, ఎలుగుబంటి.. త‌ర్వాత‌..? వీడియో వైర‌ల్

Bull Shockingly Incident” భూమ్మీద నూక‌లుండ‌టం అంటే ఇదే.. లారీ డ్రైవ‌ర్ స‌డెన్ బ్రేక్‌.. వీడియో వైర‌ల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *