Crow Viral Video” చిన్నప్పుడు పుస్తకాలల్ల చదువుకున్నం చాలా యాదికుండే ఉంటుంది. (Crow Viral Video) కాకికి బాగా దాహం వేయగా ఎక్కడ చూసినా నీటి చుక్క కూడాదొరకలేదు. కొద్దిసేపటికి ఓ చోట ఒక పాత్రలో అడుగున నీళ్లు ఉంటాయి.. తాగేందుకు ప్రయత్నించగా నీరు తన నోటిని తాకలేదు. అలా రెండు సార్లు ప్రయత్నించిన తరువాత (Crow Viral Video) కాకికి ఓ ఉపాయం తడుతది. చిన్న చిన్న గులకరాళ్లను నోటితో కరుచుకుంటు వెళ్లి ఆ పాత్రలో వేస్తుంది. ఒక్కొ రాయి వేసిన కొద్ది నీరు పైకి వస్తుంది. దీంతో నీరు పూర్తిగా పైకి రావడంతో ఆ (Crow Viral Video) కాకి తన దాహార్తిని తీర్చుకుని వెళ్లిపోతోంది. ఇది పుస్తకాల్లోని కథ.. ఈ వీడియోలో కూడా (Crow Viral Video) కాకి ఇలానే చేసింది. ఓ సిసాలోని నీరు తాగేందుకు ఎంత ప్రయత్నించినా అందకపోవడంతో రాళ్లను అందులో వేస్తూ నీరు పైకి వచ్చే కొద్ది నీళ్లను తాగుతుంది. ఈ వీడియోను Science girl అనే వారు ఎక్స్‌లో పోస్టు చేశారు.
The way this crow understands water displacementpic.twitter.com/5yovaIVKWF
— Science girl (@gunsnrosesgirl3) April 8, 2024
ఇవి కూడా చదవండి
Dog,Tiger,Lion” పులి, సింహం, కుక్క కొట్లాడుకున్నాయి.. వీడియో వైరల్
Deer, Crocodile, Lion” మృత్యువు వెంటాడినా తప్పించుకున్న జింక.. నీళ్లలో మొసలి.. భూమ్మీద సింహం
Congress Mla Candidate” కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ గణేష్