Elephant Viral Video” మ‌నిషి ద‌ప్పిక తీర్చిన ఏనుగు.. వీడియో వైర‌ల్

Elephant Viral Video

Elephant Viral Video” దంచికొడుతున్న ఎండ‌ల‌కు మ‌నుషుల‌తో పాటు జంతువుల బెంబేలెత్తాల్సిందే. దాహం వేసిందంటే గొంతు త‌డ‌పాల్సిందే. ఏమాత్రం అటుఇటు అయినా ప్రాణం త‌ల్ల‌డిల్లుత‌ది. ఒక‌ప్పుడు మ‌నిషికి దాహం వేస్తుందంటే ఎవ‌రో ఒక‌రు కాసిన్ని నీళ్లిచ్చేది. కానీ ప్ర‌స్తుతం క‌మ‌ర్షియ‌ల్ అయిపోయింది. ఇక జంతువుల సంగ‌తి అయితే చెప్ప‌న‌క్క‌ర్లేదు. కొంత జంతుప్రేమికులు, ప్ర‌భుత్వాలు వాటి ద‌ప్పిక తీర్చుతారు. కానీ ఈ వీడియోలో సీన్ రివ‌ర్స్‌లో మహారాష్ట్ర‌లోని గ‌డ్జిరోలి జిల్లా అహేరి తాలూకా క‌మ‌లాపూర్‌లోని (Elephant Viral Video)ఏనుగులో పార్క్‌లో ఏనుగు మ‌నిషి ద‌ప్పిక తీర్చింది.  (Elephant Viral Video) ఏనుగుల పార్క్ గార్డు ద‌ప్పిక‌ను (Elephant Viral Video) ఏనుగు తీర్చింది. ఏనుగు త‌న తొండంతో అచ్చం మ‌నుషులు కొట్టిన‌ట్టే బోరింగ్ కొడుతుండ‌గా గార్డు నీళ్లు తాగడం వీడియోలో చూడొచ్చు. Raju Pandari అనే ఎక్స్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు.

 

ఇవి కూడా చ‌ద‌వండి

Helicopters Collided” గాలిలో ఘోర ప్ర‌మాదం..రెండు హెలికాప్ట‌ర్లు ఢీ.. షాకింగ్ వీడియో

Kcr Tweet”సీఎం.. మాజీ సీఎం ప‌”వార్” ట్వీట్‌.. అస‌లేం జ‌రిగిందంటే

Viral Video” మేనల్లుడి పెండ్లిలో డ్యాన్స్ చేస్తు ఒక్క‌సారిగా.. వీడియో వైర‌ల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *