Sunday , 19 January 2025
Breaking News
Old age Couple Marriage

Old age Couple Marriage” ఆయనకు 80.. ఆమెకు 75.. వివాహం చేసుకున్న వృద్ధ దంపతులు

Old age Couple Marriage” వృద్ద దంప‌తులు చేసుకున్న సంఘ‌ట‌న మహబూబాబాద్ – నెల్లికుదురు మండలం వస్త్రం తండాలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే… గుగులోతు లాలమ్మ(75), సమిడా నాయక్(80) దంపతులు 80 ఏండ్ల వయసులో వివాహం చేసుకున్నారు . వీరు 70 సంవత్సరాల క్రితం గాంధర్వ వివాహం చేసుకున్నారు. వీరికి నలుగురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. వీరి మనవళ్ళు, మనవరాలు తాత, నానమ్మ పెళ్లి చేయాలని నిర్ణ‌యించారు. మనుమడు యాకూబ్ బ‌ర్త్ డే సందర్భంగా పెళ్లి నిర్వహించారు. ఈ వృద్ధ దంపతుల వివాహం చూసేందుకు తండాలోని జనం అందరూ తరలివచ్చారు.  తెలుగు స్క్రైబ్ ఆరు ఎక్స్‌లో పోస్టు చేశారు.

ఇవి కూడా చ‌దవండి

Elephant Viral Video” మ‌నిషి ద‌ప్పిక తీర్చిన ఏనుగు.. వీడియో వైర‌ల్

Inter Supplementary Exams” ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల తేదీల్లో స్వ‌ల్ప మార్పులు

Kcr Tweet”సీఎం.. మాజీ సీఎం ప‌”వార్” ట్వీట్‌.. అస‌లేం జ‌రిగిందంటే

About Dc Telugu

Check Also

19.01.2025 D.C Telugu Cinema

Smart TV

Sony Smart TV” స్మార్ట్ టీవీల‌పై బంప‌ర్ ఆఫ‌ర్‌… ఇప్పుడే కొనండి..

Sony Smart TV”  సోనీ బ్రావియా 2 సిరీస్ 108 సెం.మీ (43 అంగుళాలు) 4K అల్ట్రా HD స్మార్ట్ …

One Plus

One Plus Phones”వ‌న్‌ప్ల‌స్ 13 ఆర్ ఏఐతో స్మార్ట్ ఫోన్‌..

One Plus Phones” వ‌న్‌ప్ల‌స్ (OnePlus) 13R | వ‌న్‌ప్ల‌స్ (OnePlus) ఏఐ(AI) తో మరింత స్మార్ట్ (12GB రామ్‌(RaM), …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com