Vikarabad Viral News” ప‌ట్టాలు దాటుతుండ‌గా ఆక‌స్మాత్తుగా వ‌చ్చిన రైలు.. ఆమె ఎలా త‌ప్పించుకుందంటే.. ఇగో వీడియో

Vikarabad Viral News

Vikarabad Viral News”  రైలు ప‌ట్టాల‌పై నుంచి దాట‌డం ప్ర‌మాదక‌రం.. అయినా కొన్ని సంద‌ర్బాల్లో కొంద‌రు దాటుతుంటారు. అది కొన్ని సంద‌ర్బాల్లో ప్రాణాల మీదికి తెస్తుంది. అయితే ఓ మ‌హిళ రైలు ప‌ట్టాలు దాటుతుండ‌గా ఓ రైలు వేగంగా దూసుకొచ్చింది. దీంతో ఆ మ‌హిళ ప‌ట్టాల‌పై ప‌డుకుంది. ఆమె పై నుంచి రైలు దూసుకెళ్లింది. రైలు వెళ్లేదాకా ఆమె అలాగే క‌ద‌ల‌కుండా ప‌డుకుంది. ఆమె పై నుంచి రైలు వెళ్లినప్పటికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘ‌ట‌న వికారాబాద్ – బషీరాబాద్ మండలంలో నవంద్గీ రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది. టాకీ తండాకు చెందిన మహిళ రైలు పట్టాలు దాటుతున్న క్ర‌మంలో జ‌రిగింది. వీడియో మీరు చూడండి.

 

ఇవి కూడా చ‌ద‌వండి

Up Rail News” రైల్వే ప‌ట్టాల‌పై గాఢ నిద్ర‌.. త‌ర్వాత ఏమైదంటే.. వీడియో వైర‌ల్

helicopter crashed” గాల్లో కుప్పకూలిన హెలికాప్టర్.. వీడియో

Variety Marriage Card” ఈ పిలుపు బాగుందండీ… తెలంగాణ భాష‌లో, క‌రీంన‌గ‌ర్ యాస‌లో

Rajastan Viral Video” డ్యాన్స్ చేస్తూ చ‌నిపోయిన టీచ‌ర్‌.. వీడియో వైర‌ల్

Cloudburst” తెల్లారేస‌రికి గ్రామమే కొట్టుకుపోయింది.. ఒక్క‌టే ఇల్లు మిగిలింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *