Rajastan Viral Video” కరోనా తర్వాత చాలామంది ఉన్నట్టు ఉండి కప్పకూలిపోతున్నరు. సెకన్ల వ్యవధిలోనే ప్రాణాలు విడుస్తున్నారు. అప్పటిదాకా ఆరోగ్యంగా ఉండి ఆడుతూ పాడుతూ సరదాగా గడుపుతున్న క్రమంలోనే అంతులేని విషాదం చోటు చేసుకుంది. సడెన్ హర్ట్ ఎటాక్‌లతో విలవిలాడతున్నారు.
Cloudburst” తెల్లారేసరికి గ్రామమే కొట్టుకుపోయింది.. ఒక్కటే ఇల్లు మిగిలింది.
తాజాగా రాజస్తాన్లో ఓ ఓ టీచర్ డ్యాన్స్ చేస్తూ సడెన్గా చనిపోయాడు. రాజస్తాన్ రాష్ట్రంలోని జైపూర్ జిల్లా భైంస్లానా గ్రామానికి చెందిన జఖర్ గవర్నమెంట్ టీచర్ గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో తన ఇంట్లో ఓ ఫంక్షన్ హాజరయ్యారు. ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. చుట్టు పక్కల వారంతా షాక్ గురయ్యారు. వెంటనే స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికి మృతి చెందినట్టు పేర్కొన్నారు. ఈ ఘటన ఆగస్టు 4న జరిగగా తాజాగా సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతున్నది
एक और नाचते-चलते-मौत LIVE
राजस्थान में अपने बड़े भाई के रिटायरमेंट के मौक़े पर हो रहे समारोह में नाचते हुए शख़्स की हार्ट अटैक से मौत।ऐसी मौत बेहद आम सी लगने लगी है। इसे रोकने के लिए मेडिकल साइंस कुछ करे।
pic.twitter.com/NHYWe4IdLK— Narendra Nath Mishra (@iamnarendranath) August 4, 2024
ఇవి కూడా చదవండి
Pune Crime news” అయ్యో తల్లీ… గేటు మీదపడి చిన్నారి మృతి.. సీసీ వీడియో
Amazon offer” వావ్… స్మార్ట్ ఫోన్లు ఇంత తక్కువా… ఆమెజాన్‌లో కండ్లు చెదిరే ఆఫర్లు..