Vikarabad Viral News” రైలు పట్టాలపై నుంచి దాటడం ప్రమాదకరం.. అయినా కొన్ని సందర్బాల్లో కొందరు దాటుతుంటారు. అది కొన్ని సందర్బాల్లో ప్రాణాల మీదికి తెస్తుంది. అయితే ఓ మహిళ రైలు పట్టాలు దాటుతుండగా ఓ రైలు వేగంగా దూసుకొచ్చింది. దీంతో ఆ మహిళ పట్టాలపై పడుకుంది. ఆమె పై నుంచి రైలు దూసుకెళ్లింది. రైలు వెళ్లేదాకా ఆమె అలాగే కదలకుండా పడుకుంది. ఆమె పై నుంచి రైలు వెళ్లినప్పటికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటన వికారాబాద్ – బషీరాబాద్ మండలంలో నవంద్గీ రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది. టాకీ తండాకు చెందిన మహిళ రైలు పట్టాలు దాటుతున్న క్రమంలో జరిగింది. వీడియో మీరు చూడండి.
మహిళ పట్టాలు దాటుతుండగా వచ్చిన రైలు.. రైలు కింద పడుకొని తప్పించుకున్న మహిళ
వికారాబాద్ – బషీరాబాద్ మండలంలో నవంద్దీ రైల్వే స్టేషన్లో టాకీ తండాకు చెందిన మహిళ రైలు పట్టాలు దాటుతుండగా ఒక్కసారిగా రైలు వచ్చింది.
అయితే ఇదీ గమనించిన మహిళ వెంటనే పట్టాల పైనే పడుకుంది. పట్టాల మీదుగా రైలు… pic.twitter.com/gglVMJ6hbc
— Telugu Scribe (@TeluguScribe) August 26, 2024
ఇవి కూడా చదవండి
Up Rail News” రైల్వే పట్టాలపై గాఢ నిద్ర.. తర్వాత ఏమైదంటే.. వీడియో వైరల్
helicopter crashed” గాల్లో కుప్పకూలిన హెలికాప్టర్.. వీడియో
Variety Marriage Card” ఈ పిలుపు బాగుందండీ… తెలంగాణ భాషలో, కరీంనగర్ యాసలో
Rajastan Viral Video” డ్యాన్స్ చేస్తూ చనిపోయిన టీచర్.. వీడియో వైరల్
Cloudburst” తెల్లారేసరికి గ్రామమే కొట్టుకుపోయింది.. ఒక్కటే ఇల్లు మిగిలింది.