Karnataka News” తానుకొనుకున్న బైక్ రెండు రోజులకే సమస్య రావడంతో షోరూం తీసుకెళ్లాడు. వారు సర్వీసింగ్ చేయడంలో జాప్యం చేస్తున్నారని విసుగు చెందిన యువకుడు షోరూంకు నిప్పు పెట్టాడు. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రంలోని కలమురిగికి చెందిన నదీమ్ బైక్ మెకానిక్. అతను దగ్గర్లోని ఓలా షోరూంకి వెళ్లి ఈ బైక్ ( ఎలక్ట్రిక్ బైక్‌ను ఒక లక్షా 40వేలతో కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో రెండు నెలలకే ప్రాబ్లమ్ రావడంతో షోరూంకు తీసుకెళ్లాడు. కానీ వారు సర్వీసింగ్ చేయకుండా తాత్సరం చేశారు. అనేక సార్లు షోరూం సిబ్బందిని సంప్రదించినా వారు పట్టించుకోలేదు. దీంతో విసుగు చెందిన నదీమ్ షోరూంకు నిప్పు పెట్టాడు.ఈ ప్రమాదంలో 6 ఎలక్ట్రిక్ వాహనాలు దగ్దమయ్యాయి. వీటి విలువ సుమారు 8.5 లక్షలు ఉంటుందని సమాచారం. కేసునమోదు చేసుకున్న పోలీసులు నదీమ్‌ను అరెస్టు చేశారు.
Ola’s service woes spark outrage and how!
Upset with the quality of Ola’s electric bike, 26yr old Nadeem sets the ola showroom on fire in #Karnataka‘s Kalaburgi
Nadeem reportedly purchased #Ola e-bike two months ago at cost of 1.4lakhs. Was frustrated with endless technical… pic.twitter.com/cNJvmG7f3V
— Nabila Jamal (@nabilajamal_) September 11, 2024
ఇవి కూడా చదవండి
flood Viral Video” ఎందుకు నాయనా అంత తొందరా.. జెర్ర ఉంటే నీ ప్రాణాలు ఏడుంటుండే.. వీడియో వైరల్
Viral Video” అదిరందయ్యా.. లేటెస్ట్ గుర్రపు కాదు.. కాదు బైక్ స్వారీ.. వీడియో వైరల్
Typhoon Yagi”తుఫాన్ ధాటికి కండ్ల ముందే కుప్పకూలిన బ్రిడ్జి.. వీడియో