flood Viral Video” ఉత్సాహం పెంచుమీరితే ప్రాణం మీదికొస్తది. అందరూ తమను పొగడాలనో, తమను ప్రత్యేకంగా చూడాలనో కొన్ని పిచ్చి సాహసాలకు తెగిస్తుంటారు. కానీ అవే ప్రాణాలను గాల్లో కలిపేస్తాయి. నెట్టింట ఓ వీడియో వైరల్ అవుతున్నది. ఎక్కడ జరిగిందే తెల్వదికానీ.. లో లెవల్ బ్రిడ్జి మీద వరద ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఓ పడుసు యువకుడు తన బైక్‌పై ప్రయాణించేందుకు ముందుకెళ్లాడు. కానీ వరద ప్రవాహం తన బైక్‌ను నీళ్లలోకి తోసుకెళ్లింది. బైక్‌పై నుంచి యువకుడు దూకేందుకు ప్రయత్నించాడు. బైక్ వాగులో పడి కొట్టుకుపోయింది. యువకుడు కూడా నీళ్లపడిపోయాడు. కానీ చివరన ఉన్న మరికొంత మంది యువకులు వెంటనే అప్రమత్తమయి యువకుడిని కాపాడారు. ఈ వీడియోను Arehoo_official అను ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.
— Arehoo_official (@tweetsbyaravind) September 11, 2024
ఇవి కూడా చదవండి
Viral Video” అదిరందయ్యా.. లేటెస్ట్ గుర్రపు కాదు.. కాదు బైక్ స్వారీ.. వీడియో వైరల్
USA Viral Video” 22 అంతస్తుల బిల్డింగ్.. 15 సెకన్లలో కూల్చారు.. వీడియో
Typhoon Yagi”తుఫాన్ ధాటికి కండ్ల ముందే కుప్పకూలిన బ్రిడ్జి.. వీడియో