Viral Video” ద్విచక్రవాహనాలు, ఆటోలు, జీపులు రాకముందు మనుషులు రవాణా కోసం గుర్రపు బండ్లను ఉపయోగించారు. సాంకేతికత పెరిగినంకా గుర్రపు బండ్లు కనుమరుగయ్యాయి. పాత సినిమాల్లో హీరోలు గుర్రపు బండ్లపై స్వారీ చేస్తుంటే ఆ రాజసమే వేరు.. ఇప్పుడా రాజసం కనుమరుగయ్యింది. కానీ ఓ యువకుడు గుర్రపు బండిని పోలిన బండిని తయారు చేశారు. ముందు భాగంలో ఓ ద్విచక్ర వాహనం ఉంచాడు. దానికి ఓ ట్రాలిని తగిలించి వెనకాలే కూర్చునేందుకు ఓ సీటును ఏర్పాటు చేశాడు. ద్విచక్రవాహనం హ్యాండిల్‌కు అటు.. ఇటు ఓ తాడి కట్టి ఆ తాడు చివరను తన చేతిలోకి తీసుకున్నాడు. బైక్ ను స్టార్ట్ చేసి రోడ్డుపై దూసుకెళ్లడం మనం ఈ వీడియోలో చూడొచ్చు.
India not for beginners..
Desi Jugaad.. pic.twitter.com/su966AsYv2
— (@Sagar4BJP) September 3, 2024
ఇవి కూడా చదవండి
USA Viral Video” 22 అంతస్తుల బిల్డింగ్.. 15 సెకన్లలో కూల్చారు.. వీడియో
Typhoon Yagi”తుఫాన్ ధాటికి కండ్ల ముందే కుప్పకూలిన బ్రిడ్జి.. వీడియో