Washing Machine” రూ. 20 వేల విలువగల వాషింగ్ మెషిన్ ను ఆఫర్లో కేవలం రూ. 12,490 కే అమెజాన్ అందిస్తోంది. ఈ వాషింగ్ మెషిన్ పై 38 శాతం డిస్కౌంట్ను అందిస్తోంది. పానాసోనిక్ 6 కేజీ 4 స్టార్ ఫుల్లీ-ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ (NA-F60LF1HRB, గ్రే, డ్యూరబుల్ మెటల్ బాడీ, 8 వాష్ ప్రోగ్రామ్, ఆక్వాబీట్ వాష్ టెక్నాలజీ, వన్ టచ్ స్మార్ట్ వాష్ ను కలిగింది. నెలకు రూ. 606 తో ఈఎంఐని కలిగి ఉంది. క్రెడిట్ కార్డులపై మరింత తగ్గింపును ప్రకటించింది.
ఈ వాషింగ్ మెషిన్ ను కొనుగోలు చేసేందుకు ఈ లింక్ ను క్లిక్ చేయండి.. https://amzn.to/4eAhkWe
పూర్తిగా ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్ :
ఉపయోగించేందుకు సులభంగా ఉంటుంది.
కెపాసిటీ 6 కిలోలు: బ్యాచిలర్స్, ఫ్యామిలికీ సరిపోతుంది.
రేటింగ్ 4 ను కలిగింది.
తయారీదారు వారంటీ: ఉత్పత్తిపై 2 సంవత్సరాలు మరియు మోటార్‌పై 10 సంవత్సరాలు వారంటీ కలదు.
ఇవి కూడా చదవండి
5G Phone” కేవలం రూ. 10 వేల 499 కే ఐక్యూ 5జీ ఫోన్…
Udupi Railway Station” రన్నింగ్ ట్రైన్ నుంచి జారిపడిన మహిళ.. కాపాడి సిబ్బంది. వీడియో
5G Phone”16 వేలల్లో 5జీ ఫోన్ కోసం చూస్తున్నారా..? POCO X6.. 5G
Dasara Holidays” బతుకమ్మ 13 రోజులు సెలవులు.. అక్టోబర్ 2 నుంచి 14 వరకు
