Dasara Holidays” తెలంగాణాలోని పాఠశాలలకు దసరా,బతుకమ్మకు సెలవులను ప్రకటించింది. మొత్తంగా 13 రోజుల పాటు హాలీడేలు ఇచ్చింది. అక్టోబర్ 2వ తేది నుంచి 14 డేట్ వరకు దసరా, బతుకమ్మ సెలవులు ఇస్తున్నట్టు పేర్కొంది. అక్టోబర్ 15తారీఖున పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 2 నుంచి బతుకమ్మ వేడుకలు మొదలవుతాయి. అక్టోబర్ 12వ తారీఖున దసరా పండుగ. వీటితో పాటు డిసెంబర్ 23 తారీఖు నుంచి 27 తారీఖు వరకు సెలవులు ప్రకటించింది. మొత్తంగా క్రిస్మస్ హాలీడేస్‌ను ఐదు రోజుల పాటు ప్రకటించింది. ఇకపోతే సంక్రాంతి హాలేడు వచ్చే సంవత్సరం జనవరి నెల 13 తారీఖు నుంచి 17 తారీఖు వరకు ప్రకటించింది. సంక్రాంతి పండుగ సెలవులు కూడా రోజులు ఇచ్చారు.
ఇవి కూడా చదవండి
5G Phone”16 వేలల్లో 5జీ ఫోన్ కోసం చూస్తున్నారా..? POCO X6.. 5G
Python Crocodile Video” కొండచిలువ కొరికి విసిరిన మొసలి.. వీడియో వైరల్
Spin Mop” స్పిన్ మాప్ టూఇన్ వన్.. 40 శాతం తగ్గింపుతో.. కేవలం రూ. 1089కే .. నాలుగు పీస్‌లు
Wooden Table Desk” రూ. 2నుంచి 3 వేల లోపు మంచి స్టడీ, ల్యాప్‌టాప్ టేబుల్.. ఇప్పుడే ఆర్డర్ చేయండి
Bhatti Vikramarka” నిరుపేదల ఖాతాల్లో రూ.12 వేలు వేస్తాం: డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క
