Viral Video” ఒకే సారి ఇన్ని చ‌పాతీలా..? ఎక్క‌డినుంచి వ‌స్తాయో ఇలాంటి ఐడియాలు

Viral Video

Viral Video” సోషల్ మీడియా వ‌చ్చాకా ఎన్నో వింత‌, విచిత్ర ఐడియాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. రాత్రికి రాత్రే ఫేమ‌స్ కావాల‌నో.. త‌మ‌లోని టాలెంట్ బ‌య‌ట‌పెట్టుందుకే తెలియ‌దు కానీ కొన్ని వీడియోలు మాత్రం వైర‌ల్ గా మారుతుంటాయి… ఈ వీడియోలో మ‌నం చూసుకున్న‌ట్ట‌యితే.. ఒకావిడ రోటీలు చేసేందుకు పిండి రెడీ చేసుకుంది. మ‌నం సాధార‌ణంగా చ‌పాతీ క‌ర్ర‌తో పీట మీద పెట్టి చేస్తాం. ఒక్కొక్క‌టి రోటీ చేసి పెనం మీద కాలుస్తుం. ఈమె మాత్రం ఒక్కొక్క‌టి చేయ‌డం ఇబ్బంది అనుకుందేమో ఒకే సారి ఓ ఐదారు చేయాల‌నుకుంది. అనుకుందే త‌డ‌వుగా పిండి ముద్దలు తీసుకుంది. ఒక పిండి ముద్ద‌పై తెల్ల‌టి క‌వ‌ర్ పెట్టింది. దానిపై మ‌రో పిండి ముద్ద పెట్టి దానిపై మ‌రో క‌వ‌ర్ ఇలా ఒకే సారి ఐదారు పిండి ముద్దలు ఒక‌దానిపై ఒక‌టి పెట్టింది. ఇప్పుడు ఒక రోటీ పీట‌ను తీసుకుని వాటిపై పెట్టి బలంగా నొక్కింది. ఇప్పుడు ఒకేసారి ఐదారు రోటీలయ్యాయి. ఒక్కొక్క‌టి తీస్తూ పెనం పై కాల్చింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారింది. మీరు చూసేయండి మ‌రీ..

మ‌రెన్నో వైర‌ల్ వీడియోల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.. https://chat.whatsapp.com/CMSneKgVjfOGLgrZvkzfr1

ఇవి కూడా చ‌ద‌వండి

Electric Buses” హైద‌రాబాద్ త‌ర్వాత క‌రీంన‌గ‌ర్‌లోనే.. ఎల‌క్ట్రిక్ బ‌స్సులు విశేషాలివే..

Washing Machines” వాషింగ్ మెషిన్ల‌పై భారీ త‌గ్గింపు… త్వ‌ర‌ప‌డండి గ్రేట్ ఇండియ‌న్ ఫెస్ట‌వెల్ ఆఫ‌ర్ల‌లో

Digital cards” మహిళల పేరుతోనే ఆ కార్డులు

Best Trimmers” రూ. 400 ల‌లో మంచి టిమ్మ‌ర్ కోసం చూస్తున్నారా..? ఇవి ట్ర‌యి చేయండి..

Dussehra Lucky Draw” వంద కొట్టు మేక‌ను ప‌ట్టు.. మొన్న బోయ‌ప‌ల్లి, నేడు తాళ్ల సింగారం.. తెలంగాణ ప‌ల్లెల్లో వినూత్న పోక‌డ

Samsung Galaxy M15″ సాంసంగ్‌లో రూ. 11 వేల‌కే 5జీ ఫోన్..

Best Trimmers” రూ. 400 ల‌లో మంచి టిమ్మ‌ర్ కోసం చూస్తున్నారా..? ఇవి ట్ర‌యి చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *