Electric Buses” హైద‌రాబాద్ త‌ర్వాత క‌రీంన‌గ‌ర్‌లోనే.. ఎల‌క్ట్రిక్ బ‌స్సులు విశేషాలివే..

Electric Buses

Electric Buses” హైద‌రాబాద్ త‌ర్వాత క‌రీంన‌గ‌ర్‌లోనే తొలిసారిగా అందుబాటులోకి కాలుష్యరహిత ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సుల‌ను ప్రారంభించారు. క‌రీంన‌గ‌ర్ లోని అంబేద్క‌ర్ స్టేడియంలో ఎల‌క్ట్రిక్ బ‌స్సుల‌ను ఆదివారం మంత్రుల‌ను పొన్నం ప్ర‌భాక‌ర్‌, శ్రీ‌ధ‌ర్‌బాబు, ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి టీజీఎస్ ఆర్టీఎసీ ఎండీ స‌జ్జ‌నార్ ప్రారంభించారు.

ఎల‌క్ట్రిక్ బ‌స్సు వివ‌రాలివే..
అత్యాధునిక హంగులతో ఈ బ‌స్సులు సౌక‌ర్య‌వంతంగా ఉంటాయ‌ని ఆర్టీఎస్ ఎండీ స‌జ్జ‌నార్ ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. ప్ర‌యాణ అనుభూతిని కలిగించే సదుపాయాలుంటాయ‌ని తెలిపారు. 41 సీటింగ్ కెపాసిటీ ఉన్న‌ట్టు పేర్కొన్నారు. ఒక్క‌సారి ఛార్జింగ్ చేస్తే 325 కి.మీలు బ‌స్సులు ప్ర‌యాణిస్తాయి. 2 నుంచి 3 గంట‌ల్లో వంద శాతం పూర్తి ఛార్జింగ్ అయితాయ‌ని తెలిపారు. క్యాబిన్ , సెలూన్‌లో రెండు చోట్ల సెక్యూరిటీ కెమెరాలు ఏర్పాటు ఉంద‌ని పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యేలు మేడిప‌ల్లి స‌త్య‌నారాయ‌ణ‌, క‌వ్వంప‌ల్లి స‌త్య‌నారాయ‌ణ‌, డాక్ట‌ర్ సంజ‌య్ కుమార్‌, క‌రీంన‌గ‌ర్ క‌లెక్ట‌ర్ ప‌మేలా స‌త్ప‌తి పాల్గొన్నారు.

 

ఇవి కూడా చ‌ద‌వండి

మ‌రెన్నో ఇంట్ర‌స్టింగ్ క‌థ‌నాల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.. https://whatsapp.com/channel/0029VaBklCu6xCST8YUVgT00

 

Washing Machines” వాషింగ్ మెషిన్ల‌పై భారీ త‌గ్గింపు… త్వ‌ర‌ప‌డండి గ్రేట్ ఇండియ‌న్ ఫెస్ట‌వెల్ ఆఫ‌ర్ల‌లో

Washing Machines” వాషింగ్ మెషిన్ల‌పై భారీ త‌గ్గింపు… త్వ‌ర‌ప‌డండి గ్రేట్ ఇండియ‌న్ ఫెస్ట‌వెల్ ఆఫ‌ర్ల‌లో

Samsung Phones” బ్రాండెడ్ సాంసంగ్ ఫోన్ల‌పైనా భారీ త‌గ్గింపు.. గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివ‌ల్‌లో..

Best Trimmers” రూ. 400 ల‌లో మంచి టిమ్మ‌ర్ కోసం చూస్తున్నారా..? ఇవి ట్ర‌యి చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *