Duck viral video”తల్లి ప్రేమ అంటే తెగింపే.. బిడ్డ‌కోసం బాతు చేసిన ప‌ని.. వీడియో..

Duck viral video

Duck viral video” త‌ల్లి ప్రేమకు కొల‌మానం లేదు. బిడ్డ‌ల ర‌క్ష‌ణ కోసం. బిడ్డ‌ల జీవితం కోసం త‌ల్లి ఆరాటం అంతా ఇంతా కాదు. సృష్టిలో త‌ల్లిని మించిన యోధులు మ‌రొక‌రు ఉండ‌రు అనేది ఓ సినిమాలో డైలాగ్‌.. భూమి పైన ప్ర‌తి జీవికి మాతృప్రేమ స‌హ‌జంగానే వ‌స్తుంది. ఏజీవైనా త‌న పిల్ల‌ల జోలికి మ‌రొక‌రు వ‌చ్చిన‌ప్పుడు చూస్తూ ఉరుకోవు. ఓ బాతు త‌న పిల్ల‌ల‌ను వెంట‌పెట్టుకుని ఓ రిజ‌ర్వాయ‌ర్ లో తిరుగుతున్న‌ది. ఈ క్ర‌మంలో డ్యాం మ‌త్త‌డి వే ద‌గ్గ‌ర‌కు రాగానే త‌ల్లి బాతు వెన‌క్కి మ‌ళ్లుతుంది. దాని పిల్ల‌లు కూడా త‌ల్లి వెన‌కాలే తిరుగు ప‌యానం అవుతాయి. కాని ఓ పిల్ల మాత్రం నీటి ప్ర‌వాహ వేగానికి మ‌త్త‌డిపై నుంచి కింద ప‌డి కొట్టుకుపోతోంది. కొద్దిసేప‌టికి గ‌మ‌నించిన త‌ల్లి బాతు మ‌త్త‌డిపై నిలుచుండి చూస్తున్న‌ది. ఆలోచించుకుని త‌ల్లి బాతు వెనుకాముందు చూసుకోకుండా వెంట‌నే నీళ్ల‌లో దూకుతుంది. దానికి వెన‌కాలే మిగిలిన పిల్ల‌లు దూకేస్తాయి. మొద‌ట ప‌డిపోయిన పిల్ల‌ద‌గ్గ‌ర‌కు చేరుకోవ‌డం మ‌నం వీడియోలో చూడొచ్చు. ఈ వీడియోను Nature is Amazing వారి ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.

 

మ‌రెన్నో వైర‌ల్ వీడియోల కోసం లింక్ ను క్లిక్ చేయండి.. https://chat.whatsapp.com/CMSneKgVjfOGLgrZvkzfr1

 

Duck viral video”తల్లి ప్రేమ అంటే తెగింపే.. బిడ్డ‌కోసం బాతు చేసిన ప‌ని.. వీడియో..

Up Accident” రోడ్డుపై కూర్చున్న ముగ్గురు యువ‌కులు… వారిపై నుంచి వెళ్లిన కారు.. సీసీ వీడియో

Kisan Samman” 9.4 కోట్ల రైతుల ఖాతాల్లో రూ.20వేలకోట్లు జమ..

Noise Buds” నోయిస్ కొత్తగా లాంచ్ చేయబడిన బడ్స్ కేవ‌లం రూ.1799కే

Nizamabad Crime news” కుటుంబాన్ని బ‌లి తీసుకున్న ఆన్‌లైన్ బెట్టింగ్‌..

Video Viral”క‌ర్మ అనుభ‌వించాల్సిందే.. ఆక‌తాయిల‌కు బుద్ది చెప్పిన దున్న‌పోతు.. వీడియో వైర‌ల్

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *