Nizamabad Crime news” కుటుంబాన్ని బ‌లి తీసుకున్న ఆన్‌లైన్ బెట్టింగ్‌..

Nizamabad Crime news

Nizamabad Crime news” అత్యాశాకు పోయి ఉన్న‌ది పొగొట్టుకుని ప్రాణాల‌ను అర్థాంత‌రంగా తీసుకుంటున్న‌రు. కుటుంబాలు సైతం ఆన్‌లైన్ బెట్టింగ్ తో చిన్న‌భిన్నం చేస్తున్నాయి. ఆన్‌లైన్ బెట్టింగ్‌లో అప్పుల‌పాలై అవి తీర్చ‌లేక ఓ కుటుంబ‌మే ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. ఈ ఘ‌ట‌న నిజామాబాద్ జిల్లా బోధ‌న్ లో చోటు చేసుకుంది. ఎడపల్లి మండలం వడ్డేపల్లికి చెందిన హ‌రీశ్ ఆన్‌లైన్ బెట్టింగ్ ఆడి రూ. 20 ల‌క్ష‌లు పొగొట్టుకున్న‌డు. దీంతో అత‌ని త‌ల్లిదండ్రులు సురేశ్ (53), హేమ‌ల‌త (48) వారికి ఉన్న అరెక‌రం అమ్మి కొంత అప్పులు తీర్చారు. అయిన‌ప్ప‌టికీ అప్పులు తీర‌క‌పోవ‌డంతో ముగ్గురు క‌లిసి ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

మ‌రెన్నో క‌థ‌నాల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి.. https://whatsapp.com/channel/0029VaBklCu6xCST8YUVgT00

 

ఇవి కూడా చ‌ద‌వండి

Boat Smart Watches” బోట్ స్మార్ట్ వాచ్‌ల‌పై 76 శాతం త‌గ్గింపు.. రూ. 3299కే అందుకోండి..

Lake Kivu” షాకింగ్‌ లైవ్ వీడియో.. నీటిలో మునిగిపోతున్నప‌డ‌వ‌ .. 78 మంది మృతి

Samsung Smart LED TV” సాంసంగ్ 32 ఇంచుల టీవీ.. ఇంత త‌క్కువా… 34 శాతం త‌గ్గింపుతో…

Mangalore” ఫుట్ పాత్ ఐదుగురు అమ్మాయిలు.. వారిపైకి దూసుకెళ్లిన కారు.. వీడియో

Birds Viral Video” దోమ‌ల గుంపు అనుకున్నారా.. కాదు.. ప‌క్షుల డ్యాన్స్ .. వీడియో వైర‌ల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *