Gas Cylinders” ఈ నెల 31 నుంచి ఏడాదికి మూడు ఉచిత సిలిండ‌ర్లు

Gas Cylinders

Gas Cylinders” ఏడాదికి మూడు సిలిండ‌ర్లు ఇచ్చేందుకు ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఇందుకు గాను మహిళలకు ఫ్రీ గ్యాస్‌ సిలిండర్ పథకాన్ని అమలు చేసేందుకు ముఖ్య‌మంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారు. దీపావళి పండుగ కానుకగా ఉచిత గ్యాస్‌ సిలిండర్ల‌ను ప్రారంభించనున్నారు. అక్టోబ‌ర్ 31వ తారీఖు నుంచి ఏడాదికి మూడు సిలిండర్ల‌ను ఉచితంగా ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీపం పథకంలో భాగంగా ఈ ఫ్రీ గ్యాస్‌ సిలిండర్లను మహిళలకు అందిస్తామని పేర్కొన్నారు. ఇందు కోసం సంవ‌త్సారానికి 2,948 కోట్ల రూపాయ‌లు ఖర్చు చేయనున్నట్లు వివ‌రించారు. ఈ దీపం పథకం అమలు, విధివిధానాలపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్రబాబు సోమవారం (21 అక్టోబ‌ర్ న‌) స‌మీక్ష నిర్వహించారు. అనంద‌రం చంద్రబాబు మాట్లాడారు. పేదవారికి మేలు చేసే సంక్షేమ పథకాల విషయంలో ముందడుగు వేస్తున్నామన్నారు.

మ‌రెన్నో క‌థ‌నాల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి… https://whatsapp.com/channel/0029VaBklCu6xCST8YUVgT00

 

 

Noida News” 12వ అంత‌స్తు నుంచి దూక‌బోయిండు.. ఇంత‌లో.. వీడియో వైర‌ల్

Viral Video” చెత్త‌వేయడానికి ఫుట్‌బాల్ ఆడావ్‌పో… వీడియో వైర‌ల్

Janagama News” డ్రైవింగ్ నేర్చుకుంటుండగా చెరువులోకి దూసుకెళ్లిన కారు.. వీడియో

Samsung phone” అతి త‌క్కువ ధ‌ర‌లో సాంసంగ్ ఆన్‌డ్రాయిడ్ ఫోన్‌..రూ.6499 కే..

Mee Seva” తెలంగాణా మీసేవ ఫెడరేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గా చల్ల కృష్ణ నియామకం

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *