Mee Seva” తెలంగాణా మీసేవ ఫెడరేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గా చల్ల కృష్ణ నియామకం

Mee Seva” హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశం లో నియామకం

కరీంనగర్ అక్టోబర్ 17

తెలంగాణా రాష్ట్ర మీసేవ ఫెడరేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ గా కరీంనగర్ జిల్లా కి చెందిన చల్ల కృష్ణ నియామకం అయినారు.
హైదరాబాద్ లో జరిగిన మీసేవ ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం లో రాష్ట్ర అధ్యక్షులు గా భైర శంకర్ ని ఎన్నుకున్నారు. అలాగే మీసేవ ఫెడరేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గా చల్ల కృష్ణ ని నియమించారు. చల్ల కృష్ణ జిల్లా లోని చొప్పదండి పట్టణం లో గత పది సంవత్సరాలనుండి మీసేవ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. ఈయన నియామకం పట్ల జిల్లాకి చెందిన పలువురు మీసేవ నిర్వాహకులు, ఆయన శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చ‌ద‌వండి

Lulu Chairman”అప్పు క‌ట్టి రూ.10 ల‌క్ష‌లు ఇచ్చి.. లూలు చైర్మెన్ గొప్ప ఆర్థిక సాయం..

Viral Video” కండలు చూపించి త‌న్నులు తిన్నాడు.. వీడియో వైర‌ల్

Bengaluru News” గుడిలో శ్లోకాలు చదువుతుంటే.. మహిళ మెడలో గొలుసు కొట్టేసిన దొంగ.. వీడియో

Cooch Behar, West Bengal” బొలెరోను ఢీకొట్టి పేలిపోయిన బైక్.. ముగ్గురు మృతి సీసీ వీడియో

Warangal” డెక‌రేష‌న్ లైట్ల‌కు త‌గిలి వ్య‌క్తి మృతి.. చేతిలో మ‌న‌వ‌డు… వీడియో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *