Virla Video” సోషల్‌మీడియా ఫేమస్ అవ్వడానికి కొంత మంది యువత రీల్స్ చేస్తారు. కానీ ఆ రీల్స్ ప్రమాదానికి దారి తీస్తాయి. ప్రమాదకర స్టంట్స్ చేయడం వల్ల ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. అటువంటి వీడియోనో నెట్టింట వైరల్ గా మారింది. ఓ యువకుడు కత్తులతో డేంజరేస్ స్టట్ చేశాడు. తన కాళ్ల చుట్టూ కత్తులు పెట్టుకుని మధ్యలో రెండు ఇటుకలపై నిలబడ్డాడు. రెండు ఇటుకల మధ్య కూడా ఒక కత్తిని పెట్టాడు. రెండు ఇటుకలపై నిలబడి గాల్లోకి ఎగిరి తలకిందులుగా దూకాడు. దూకిన తర్వాత కాలు ఇటుకలపై కాకుండా ఓ కత్తిపై పడింది. కాలులోకి కత్తి దూసుకెళ్లింది. ఇదంతా వెనకాలే ఉన్న అతని తల్లి గమనిస్తూ వారించబోయింది. కానీ అతను వినకుండా ఈ స్టంట్ చేశాడు. ఈ వీడియోను వారి ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.
Whyy??
pic.twitter.com/9LAUQ3apqW— Ghar Ke Kalesh (@gharkekalesh) October 24, 2024
ఇవి కూడా చదవండి
Long LED Light” 79 రూపాయలకే 35 ఫీట్ల ఎల్ ఈడీ సీరియల్ స్ట్రింగ్ లైట్… బుక్ చేయండి ఇప్పుడే..
Trian Viral Video” అవసరమా అంత తొందరెందుకు.. ప్రాణాలు పోతే.. వీడియో వైరల్
Gas Cylinders” ఈ నెల 31 నుంచి ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు
Viral Video” కండలు చూపించి తన్నులు తిన్నాడు.. వీడియో వైరల్