Viral Video” కండలు చూపించి త‌న్నులు తిన్నాడు.. వీడియో వైర‌ల్

Viral Video

Viral Video” సోష‌ల్ మీడియాలో ఫేమ‌స్ అవ్వ‌డానికి చాలా మంది ర‌క‌ర‌కాల ప‌నులు చేస్తుంటారు. కొన్నిసార్లు అవి బెడిసి కొడుతాయి. అటువంటి వీడియోనో ఇప్పుడు ఒక‌టి నెట్టింట వైర‌ల్ అవుతున్న‌ది. ఓ యువ‌తి యువ‌కుడు రోడ్డుపై న‌డుచుకుంటూ వెళ్తున్నారు. వారికి ఎదురుగా మ‌రో యువ‌కుడు వ‌చ్చాడు. ఆ వ్య‌క్తి వారి దగ్గ‌ర‌కు చేరుకోగానే ష‌ర్ట్‌విప్పి కండ‌లు చూపించాడు. దీంతో యువ‌తి వెంట ఉన్న యువ‌కుడు ష‌ర్ట్ విప్పిన వ్య‌క్తి చెంప చెల్లుమ‌నిపించాడు. ఇంత‌లో ఆ యువ‌తి క‌లుగ జేసుకుని ష‌ర్ట్ విప్పిన అత‌ని వీపును మోత మోగిస్తుంది. ష‌ర్ట్ వేసుకోమ్మంటూ చెంప‌పై వీపుపై కొడుతూనే ఉంది. ష‌ర్ట్ విప్పిన యువ‌కుడు బిత్త‌ర‌పోయి అక్క‌డి నుంచి ప‌రుగులంకించుకున్నాడు. స‌ర‌దాగా ప్రాంక్ చేయ‌బోయి త‌న్నులు తిన్నాడ‌ని నెట్టింట కామెంట్లు పెడుతున్నారు. ఇంకొంత మంది సొద‌రి ధైర్యానికి న‌మ‌స్క‌రిస్తున్నానంటూ కామెంట్లు పెడుతున్నారు.

మ‌రెన్నో వైర‌ల్ వీడియోల కోసం లింక్ ను క్లిక్ చేసి ఫాలో అవండి… https://chat.whatsapp.com/CMSneKgVjfOGLgrZvkzfr1

ఇవి కూడా చ‌ద‌వండి

Bengaluru News” గుడిలో శ్లోకాలు చదువుతుంటే.. మహిళ మెడలో గొలుసు కొట్టేసిన దొంగ.. వీడియో

Artificial Plants” ఆర్టీఫిషియ‌ల్ 8 మొక్క‌లు కేవ‌లం 269కే.. మీ ఇంటిని అందంగా అల‌క‌రించుకోండి..

Water Tank” న‌డుచుకుంటూ వెళ్తున్న మ‌హిళ‌పై ప‌డిన వాట‌ర్ ట్యాంక్‌.. వీడియో…

Jaipur” మంటలలో కాలుతూ దూసుకెళ్లిన కారు.. వీడియో

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *