IPL” ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించేది ఐపిఎల్. . తర్వాత సీజన్ కు సంబంధించిన క్రికెటర్ల వేలం పాట దుబాయ్ వేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే.. అయితే వేలంలో మునుపెన్నడు లేని రికార్డ్ ధరతో ఆటగాళ్లు అదరగొడుతున్నారు. వేలంలో ఇండియన్ కీపర్& బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ అత్యధిక ధర పలికారు. లక్నో జట్టు బిడ్ హైక్ లో రూ.27 కోట్లకు తిరిగి దక్కించుకున్నది.
ఇక ఇండియన్ బ్యాటర్ వెంకటేష్ అయ్యర్ ను రికార్డ్ ధరలో కోల్‌కత్తా టీం రూ.23.75 కోట్లకు కొనుకున్నది.
పంజాబ్ టీం ఇండియన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ను భారీ మొత్తంలో రూ.18 కోట్లకు సొంతం చేసుకున్నది.
కేఎల్ రాహుల్ ను ఢిల్లీ టీం రూ.14 కోట్లకు దక్కించుకున్నది.
వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కోసం పోటీపడ్డ టీంలు చివరికి ఇషాన్ కిషన్ ను రూ.11.25 కోట్లకు హైదరాబాద్ టీం సొంతం చేసుకున్నది.
తక్కువ ధరలో బోట్ స్మార్ట్‌వాచ్‌ను కొనేందుకు ఈ లింక్ ను క్లిక్ చేయండి.. https://amzn.to/4fGYGN0
తక్కువ ధరలో కారు డ్యాష్ కెమెరా అమెజాన్‌లో ఈ లింక్ ను క్లిక్ చేయండి… https://amzn.to/4fMCz83