Sugar” చక్కెర ప్రతి ఇంట్లో ఉంటుంది. పండుగైనా ఫంక్షన్ అయినా తీపి లేకుండా వంటలుండవు.. కానీ చక్కె అతిగా తింటే ఎన్నో రోగాలకు కారణమవుతుందని వైద్య నిపుణులు చెబుతుంటారు. ఇక షుగర్ పేషేంట్లయితే చక్కెర వైపు చూడాలన్నా భయపడిపోతుంటారు. ఈ భయాలను తొలగించేందుకు ఓ కొత్త రకం చక్కర మార్కెట్లోకి రానుంది. పలు మీడియా కథనాల మేరకు నేషనల్ షుగర్ ఇనిస్టూట్ ఈ రకం చక్కెరను తయారు చేసినట్టు సమాచారం. వాస్తవంగా ప్రస్తుతం మార్కెట్లో ఉన్న చక్కెర యెక్క గ్లైసెమిక్ ఇండెక్స్ సుమారు 68కి పైగా ఉంటుంది. ఇదితినడం వల్ల రక్తంలో చక్కెర స్తాయిలు త్వరగా పెరుగుతాయి. కానీ ప్రస్తుతం సిద్దం చేసిన చక్కెర జీ.ఐ 55 కంటే తగ్గించినట్టు తెలుస్తున్నది. దీంతో ఇది తిన్న తొందరగా షుగర్ లెవల్స్ పెరగవు. అంతే కాకుండా ఈ చక్కెరలో విటమిన్ ఏ, విటమిన్ బీ 12 లు వంటివి ఉండనున్నట్టు సమాచారం. మెగ్నిషియం, జింక్ ఐరన్ వంటి సూక్షపోషకాలు కూడా ఉన్నాయి.. దీనిపై పేటెంట్ తీసుకున్నాకా.. మారెట్లోకి రానున్నది. ప్రస్తత చక్కెర కంటే దీని ధర కొంచెం ఎక్కువగా ఉండనుంది. ఈ చక్కెర డయాబెటిస్ రోగులకు ఉపయోగకరంగా ఉండనుంది.
ఈ ఫోన్ ను అమెజాన్లో కొనేందుకు ఈ లింక్ ను క్లిక్ చేయండి.. https://amzn.to/3CNcsiR
ఈ ప్రొడక్ట్‌ను అమెజాన్‌లో కొనేందుకు ఈ లింక్ ను క్లిక్ చేయండి.. https://amzn.to/4g5YMh1
—————————————————————-
ఇవి కూడా చదవండి
CC camera” మీ ఇంటి భద్రత కోసం ఫిలీప్స్ సీసీ కెమెరా… అమెజాన్‌లో తక్కువ ధరకే..
Meerut Viral Video” పెండ్లి కొడుకు మెడలో నోట్ల దండ.. ఎత్తుకెళ్లిన ట్రక్కు డ్రైవర్
Integrated residential schools” ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూళ్లు.. ఎక్కడెక్కడంటే..
Samsung Monitor” సాంసంగ్ 27 ఇంచుల మానిటర్ కేవలం 9,999 రూపాయలే..