Indian Navy SSC Officer” ఇండియన్ నేవీ ఎస్ఎస్సీ (SSC) ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ 270 పోస్టులు..

Indian Navy SSC Officer”  భారత నేవీ 270 ఎస్ఎస్సీ (SSC) ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తోంది. బీకాం, బీ.టెక్‌/ బీఈ, ఎంఎస్సీ, ఎంబీఏ/ పీజీడీఏం, ఎంసీఏ ( B.Com, B.Tech/B.E, M.Sc, MBA/PGDM, MCA) ఉన్న అభ్యర్థులు 08-02-2025 నుండి 25-02-2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న మరియు అన్ని అర్హతలున్న అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మా వాట్స‌ప్ చానెల్‌లో జాయిన్ అవ్వండి.. https://whatsapp.com/channel/0029Vay6cIbG8l56gc8Fz71e

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 08-02-2025
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 25-02-2025

పూర్తి వివ‌రాలు అధికారిక నోటిఫికేష‌న్ను చ‌దివిన త‌ర్వాతే ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు..

అధికారిక నోటిఫికేష‌న్ ను కింద ఇవ్వబడింది.

[pdf-embedder url=”https://dctelugu.com/wp-content/uploads/2025/02/notification-for-indian-navy-ssc-officer-vacancy-67a582627b3f627050940.pdf”]

మా వాట్స‌ప్ చానెల్‌లో జాయిన్ అవ్వండి.. https://whatsapp.com/channel/0029Vay6cIbG8l56gc8Fz71e

C-DAC Recruitment 2025″ సీ డాక్‌లో (C-DAC) 605 పోస్టులకు నియామ‌కాలు.. అప్లికేష‌న్ ఫీజు లేదు.

NTPC Jobs” ఎన్టీపీసీలో 475 పోస్టులు.. వివ‌రాలు ఇవే..

Junior Court Assistant” ఏదైనా డిగ్రీతో సుప్రీంకోర్టులో జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ పోస్టుల నియామ‌కం .. మొత్తం ఖాళీలు 241..

Smart Watch” బోట్ లూనార్ డిస్క‌వ‌రీ స్మార్ట్ వాచ్‌.. త‌క్కువ ధ‌ర‌లో బెస్ట్ ప్రొడ‌క్ట్‌..

Tenth Free Final Exams” 10వ తరగతి విద్యార్థులకు ప్రీ ఫైనల్ ఎక్సమ్ షెడ్యూల్ ఖరారు

SBI Jobs” మేనేజర్, డిప్యూటీ మేనేజర్ రిక్రూట్‌మెంట్ 42 పోస్టులు

Plane crash in America” ఆర్మీ హెలికాప్ట‌ర్ ఢికొట్టిన విమానం.. వీడియో

North Eastern Railway” నార్త్ ఈస్టర్న్ రైల్వేలో 1104 పోస్టులు… పూర్తి వివ‌రాలు..

UPSC”యూపీఎస్సీ ఖాళీలు 1129.. ప‌రీక్ష కేంద్రాలు.. పూర్తి వివ‌రాలు..

Kurnool DCCB” కర్నూలు డీసీసీబీ (DCCB) స్టాఫ్ అసిస్టెంట్/క్లర్క్స్

DCCB” శ్రీకాకుళం డీసీసీబీ అసిస్టెంట్ మేనేజర్ మరియు స్టాఫ్ అసిస్టెంట్/క్లర్క్స్

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *