Indiapostal Jobs” పోస్ట్ ఆఫీస్ లో 10 వ త‌ర‌గ‌తి అర్హ‌త‌తో 21,413 ఖాళీల భ‌ర్తీ..

Indiapostal Jobs

indiapostal jobs”  ఇండియా పోస్ట్ ఆఫీస్ జీడీఎస్ (GDS) ఖాళీల భర్తీని చేప‌ట్టింది. మొత్తం ఖాళీల సంఖ్య 21,413. గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల‌యింది. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు 03-03-2025 లోపు అంతకు ముందు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మ‌రిన్ని ఉద్యోగ వార్త‌ల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి.. మా వాట్స‌ప్ చానెల్ ఫాలో చేయండి https://whatsapp.com/channel/0029Vay6cIbG8l56gc8Fz71e

పోస్ట్ పేరు: ఇండియా పోస్ట్ ఆఫీస్ జీడీఎస్ రిక్రూట్ మెంట్ 2025

పోస్ట్ తేదీ: 11-02-2025

మొత్తం ఖాళీలు : 21,413

ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న మరియు అన్ని అర్హత లున్న అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి అర్థం చేసుకుని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు రుసుము (ఫీజు)

అన్‌రిజ‌ర్వ్‌డ్ కేటగిరీకి: రూ. 100/-
ఎస్సీ/ఎస్టీ/ పీడ‌బ్ల్యూడీ /SC/ST/PWD/మహిళా అభ్యర్థులు/ట్రాన్స్ ఉమెన్ దరఖాస్తుదారుల‌కు ఫీజు లేదు

మ‌రిన్ని ఉద్యోగ వార్త‌ల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి.. మా వాట్స‌ప్ చానెల్ ఫాలో చేయండి https://whatsapp.com/channel/0029Vay6cIbG8l56gc8Fz71e

ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ : 10-02-2025
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 03-03-2025
వయస్సు పరిమితి

కనీస వయోపరిమితి: 18 సంవత్సరాలు
గరిష్ట వయోపరిమితి: 40 సంవత్సరాలు
నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.

అర్హత
అభ్యర్థులకు 10వ తరగతి ఉండాలి..

పూర్తి ఆఫిషియ‌ల్ నోటిఫికేష‌న్ ను చదివేందుకు ఈ లింక్ ను క్లిక్ చేయండి .. https://indiapostgdsonline.cept.gov.in/Notifications1/Model_Notification.pdf

మీ రాష్ట్రం, మీ జిల్లాల వారీగా ఖాళీల వివ‌రాలు తెలుసుకునేందుకు అధికారిక నోటిఫికేష‌న్‌క్ వెళ్లండి.

అధికారిక నోటిఫికేష‌న్‌కు వెళ్లేందుకు ఈ లింక్ ను క్లిక్ చేయండి. .https://indiapostgdsonline.cept.gov.in/HomePageS/D20.aspx

 

మ‌రిన్ని ఉద్యోగ వార్త‌ల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి.. మా వాట్స‌ప్ చానెల్ ఫాలో చేయండి https://whatsapp.com/channel/0029Vay6cIbG8l56gc8Fz71e

Bank jobs” సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్రెడిట్ ఆఫీస‌ర్స్‌.. 1000 ఖాళీలు

OnePlus Nord CE4″ వ‌న‌ప్ల‌స్ నార్డ్ సీఈ 4 స్మార్ట్ ఫోన్ … వాలెంటైన్స్ డే స్పెష‌ల్ ఆఫ‌ర్‌తో..

OnePlus Nord CE4″ వ‌న‌ప్ల‌స్ నార్డ్ సీఈ 4 స్మార్ట్ ఫోన్ … వాలెంటైన్స్ డే స్పెష‌ల్ ఆఫ‌ర్‌తో..

Southern Mexico Bus Accident” ఘోర ప్ర‌మాదం.. 48 మంది మృతి

Indian Navy SSC Officer” ఇండియన్ నేవీ ఎస్ఎస్సీ (SSC) ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ 270 పోస్టులు..

CISF Recruitment” సీఐఎస్ ఎఫ్ (CISF) కానిస్టేబుల్ డ్రైవర్ రిక్రూట్‌మెంట్ 1124 పోస్టులు

Tenth Free Final Exams” 10వ తరగతి విద్యార్థులకు ప్రీ ఫైనల్ ఎక్సమ్ షెడ్యూల్ ఖరారు

Amazon Offer” ది పర్ఫెక్ట్ టీవీ డేట్.. టీవీల‌పై ఆమెజాన్ ఆఫ‌ర్ల ధ‌మాకా

BEL” బీఈఎల్ లో ట్రైనీ ఇంజనీర్-I , ప్రాజెక్ట్ ఇంజనీర్-I రిక్రూట్‌మెంట్ 137 పోస్టులకు ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ

NTPC Jobs” ఎన్టీపీసీలో 475 పోస్టులు.. వివ‌రాలు ఇవే..

HPCL Junior Executive Officers” హెచ్‌పీసీఎల్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ 234 పోస్టులు

Plane crash in America” ఆర్మీ హెలికాప్ట‌ర్ ఢికొట్టిన విమానం.. వీడియో

AAI Recruitment 2025″ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రిక్రూట్‌మెంట్ ఖాళీలు 224 అర్హ‌త ఇంట‌ర్, డిగ్రీ,

North Eastern Railway” నార్త్ ఈస్టర్న్ రైల్వేలో 1104 పోస్టులు… పూర్తి వివ‌రాలు..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *