Viral Video” స్థానబలం చూసుకుని ఎదుటి వారి బలం తెలియక రెచ్చిపోయి దాడి చేస్తే ఇలాగే జరుగుతుంది. ఓ మొసలి నీళ్లలో ఉన్నాననే ధైర్యంతో ఏనుగు పైనే దాడి చేసింది. దీంతో ఆ ఏనుగు మొసలిని తొక్కి చంపింది. కొన్ని ఏనుగులు నీళ్లు తాగేందుకు ఓ సరస్సు వద్దకు వెళ్లాయి. లోపలికి దిగి నీళ్లు తాగుతున్న క్రమంఓ ఉన్నట్టుండి ఓ మొసలి ఏనుగుపై దాడి చేసింది. ఓ ఏనుగు తొండాన్ని పట్టుకుంది. ఏనుగు అమాంతం మింగే ప్రయత్నం చేసింది. తేరుకున్న ఏనుగు వెంటనే మొసలిని పైకి లేపింది. దానిపై కాలు పెట్టి తొక్కేసింది. ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది. దీనిపై నెట్టిజన్లు పలు రకాల కామెంట్లు పెడుతున్నారు.
నీళ్లలో ఉన్నాననే ధైర్యంతో ఏనుగు పైనే దాడి చేసిన మొసలి
ఏనుగులు నీళ్లు తాగేందుకు ఓ సరస్సు వద్దకు వెళ్లాయి. లోపలికి దిగి నీళ్లు తాగుతున్న సమయంలో ఉన్నట్టుండి మొసలి.. వాటిలో ఓ ఏనుగు తొండాన్ని పట్టుకుంది. వెంటనే మొసలిని పైకి లేపి, దానిపై కాలు పెట్టి తొక్కేసింది. ఈ వీడియో వైరలవుతుంది. pic.twitter.com/3XiAUoqh4E
— ChotaNews App (@ChotaNewsApp) February 7, 2025
సాంసంగ్ 55 ఇంచుల టీవీ (Samsung 138 cm) (55 ఇంచులు.) నియో QLED 4K QNX1D సిరీస్ QLED AI స్మార్ట్ టీవీ QA55QNX1DAULXL (గ్రాఫైట్ బ్లాక్)
ఈ టీవిధర ₹94,990
కొనేందుకు ఈ లింక్ ను క్లిక్ చేయండి https://amzn.to/3WVClE4
హెచ్‌పీ (HP) విక్టస్, AMD రైజెన్ 5 5600H, NVIDIA RTX 3050, 16GB DDR4, 512GB SSD (Win11, Office21, బ్లూ, 2.37kg) 144Hz, 9MS, IPS, 15.6-అంగుళాల (39.6cm) గేమింగ్ ల్యాప్‌టాప్, బ్యాక్‌లిట్ kb, మెరుగైన కూలింగ్, fb0106AX/Fb0112AX
కేవలం ₹60,990
కొనేందుకు ఈ లింక్ ను క్లిక్ చేయండి.. https://amzn.to/4hVf79q
ఇవి కూడా చదవండి
SHOCKING News” మహిళ షాపింగ్ చేస్తుండగా జేబులో పేలిన ఫోన్.. వీడియో .
Indiapostal Jobs” పోస్ట్ ఆఫీస్ లో 10 వ తరగతి అర్హతతో 21,413 ఖాళీల భర్తీ..
Amazon Offer” ది పర్ఫెక్ట్ టీవీ డేట్.. టీవీలపై ఆమెజాన్ ఆఫర్ల ధమాకా
Southern Mexico Bus Accident” ఘోర ప్రమాదం.. 48 మంది మృతి
Madyapradesh”మరణం ఏ క్షణంలోనైనా రావొచ్చు..
C-DAC Recruitment 2025″ సీ డాక్‌లో (C-DAC) 605 పోస్టులకు నియామకాలు.. అప్లికేషన్ ఫీజు లేదు.
indian Oil Corporation” ఇండియన్ అయిల్ కార్పొరేషన్లో 246 ఖాళీలు.. పదోతరగతి, ఇంటర్‌తోనే
Mobile Devices” 80% వరకు తగ్గింపు.. మొబైల్ ఉపకరణాలపై