Degree Admissions” బీసీ గురుకులాల్లో డిగ్రీ అడ్మిషన్లకు నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. కోర్సులు, కాలేజీల వివ‌రాలు..

Degree admissions

Degree Admissions”  తెలంగాణ రాష్ట్రంలోని MJPTBCW రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గాను మొదటి సంవత్సరం డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల‌య్యింది. మార్చి-2025లో సీనియర్ ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరైన విద్యార్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్న‌ట్టు నోటిఫికేష‌న్ ప్ర‌క‌టించారు. ఏప్రిల్ 16 నుంచి బుధవారం నుంచి వచ్చే నెల అంటే మే నెల 5 తారీఖు వరకు ఆన్ లైన్ లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని పేర్కొన్నారు.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 16.04.2025
దరఖాస్తు నింపడానికి చివరి తేదీ: 05.05.2025
ద‌ర‌ఖాస్తు చేసేముందు అఫిషియ‌ల్ నోటిఫికేష‌న్‌ను పూర్తి చ‌ద‌వండి..

అఫిషియ‌ల్ నోటిఫికేష‌న్ కు వెళ్లేందుకు  https://tgrdccet.cgg.gov.in/TGRDCWEB/viewPDF?fileName=L1VwbG9hZHMvT1JQU2RvY3MvRG9jdW1lbnRzY20vVFNSREMvMzAxODhfZG9jc19UR1JEQ0NFVDIwMjUvY2lyY3VsYXJzLzMwMTg4XzI1MjZfdGdyZGNjZXQyMDI1X25vdGkucGRmలింకుపై క్లిక్ చేయండి..

[pdf-embedder url=”https://dctelugu.com/wp-content/uploads/2025/04/30188_2526_tgrdccet2025_noti.pdf”]

పై పీడీఎఫ్‌లో అన్ని క్షుణ్నంగా చ‌ద‌విన త‌ర్వాత ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి https://tgrdccet.cgg.gov.in/TGRDCWEB/ పై లింక్ పై క్లిక్ చేయండి.. 

మ‌రిన్ని ఎడ్యుకేష‌న్ వార్త‌ల కోసం ఈ లింక్ పైన క్లిక్ చేయండి.. https://whatsapp.com/channel/0029Vay6cIbG8l56gc8Fz71e

 

TG TET” టెట్ అప్లికేష‌న్ ప్రారంభం.. అప్ల‌య్ చేయండి ఇలా..

TGRJC-CET” రెసిడెన్షియ‌ల్ కాలేజీల్లో ఇంట‌ర్ ప్ర‌వేశాలు..

Polycet” తెలంగాణ పాలిసెట్ ప్ర‌వేశ పరీక్ష కోసం నమూనా మరియు సిలబస్

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *