TG TET” టెట్ అప్లికేష‌న్ ప్రారంభం.. అప్ల‌య్ చేయండి ఇలా..

TG TET

TG TET” టీజీ టెట్ – 2025 తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అప్లికేష‌న్ ప్రాసెస్ ప్రారంభ‌మైంది. నేటి నుంచి ఈ నెల 30 వరకు ఆన్లైన్లో అప్లికేష‌న్ల‌ను స్వీక‌ర‌ణ ప్ర‌క్రియ కొన‌సాగుతుంది. ఒక పేపర్ కు అయితే 750 రూపాయ‌లు, రెండు పేపర్లు అయితే 1000 రూపాయ‌లుగా ద‌ర‌ఖాస్తు రుసుమును నిర్ణ‌యించారు. పూర్తి నోటిఫికేషన్, ఇన్ఫర్మేషన్ బులిటెన్‌ను వెబ్ సైట్లో పెట్టారు.  https://tgtet.aptonline.in/tgtet/ ఈ లింక్ ను క్లిక్ చేయ‌డం ద్వారా అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లొచ్చు.

నేటి నుంచి( ఎప్రిల్ 15 ) హెల్ప్ డెస్క్ జులై 22 తారీకు అన్ని ప‌నిదినాల‌లో అందుబాటులో ఉంది. ఏమైనా ఇబ్బం త‌లెత్తితే 7093958881/7093468882 30 ఫోన్ నెంబర్లకు కాల్ చేయాలని అధికారులు పేర్కొన్నారు. సాంకేతికంగా (టెక్నిక‌ల్‌గా ) ఇబ్బంది వ‌స్తే 7032901383 /9000756178 ఈ నెంబర్లకు సంప్ర‌దించాల‌ని సూచించారు. ఇతర మ‌ర‌న్ని వివరాల కోసం 7093708883 / 7093708884 ఈ నెంబ‌ర్ల‌ను సంప్ర‌దించాల‌ని తెలిపారు. టెట్ ప‌రీక్ష‌లు జూన్ 15 తారీఖు నుంచి 30 తారీఖు వరకూ ఆన్ లైన్ లో జరుగనున్నాయి.

 

మ‌రిన్ని ఎడ్యుకేష‌న్ వార్త‌ల కోసం కింది లింక్ ను క్లిక్ చేయండి https://whatsapp.com/channel/0029Vay6cIbG8l56gc8Fz71e

Shankarapatnam news”మండ‌ల వ్యాప్తంగా.. గ్రామ గ్రామానా అంబేద్క‌ర్ జ‌యంతి

Road Accident” ఆటో బోల్తా.. మహిళా కూలీలకు తీవ్ర గాయాలు…

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *