Thursday , 5 December 2024
డ‌బుల్ డెక్క‌ర్ సైకిల్‌

Cycle Viral Video” న‌రులెవ‌రూ న‌డ‌ప‌న‌ది డ‌బుల్ డెక్క‌ర్ సైకిల్.. వీడియో వైర‌ల్ సోష‌ల్ మీడియా వ‌చ్చాకా ఎవ‌రి టాలెంట్ ఏందో

Cycle Viral Video”  నిరూపించుకుంటున్నారు. న‌రులెవ‌రూ న‌డ‌వ‌ని దారిలో న‌డిచి చూపిస్తున్నారు. స‌ర‌దా కోస‌మో.. త‌మ టాలెంట్‌ను బ‌య‌ట‌పెట్టేందుకు సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌హ త‌హ లాడుతున్న‌రు. అట్లాగే ఆలోచించాడు ఓ పెద్దాయ‌న‌… సైకిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చాడు. సైకిల్ మీద బ‌య‌ట‌కు రాడంలో వింత‌మేంది అనుకుంటున్నారా.. అదే మ్యాజిక్‌.. ఆ సైకిల్ డ‌బుల్ డెక్క‌ర్ సైకిల్‌.. అవును. ఓ సైకిల్ హ్యండిల్‌, సీటు ఊడ‌దీశాడు. దానిపై మ‌రో సైకిల్ ప్రేమ్‌ను వెల్డింగ్ చేయించాడు. దానిపై హ్యాండిల్ స్థానంలో స్టీరింగ్ పెట్టాడు. పైన ఉన్న సైకిల్ ప్రేంకు చైన్‌కు కింది ఉన్న సైకిల్ టైర్‌కు చైన్‌తో బంధించాడు. ఇక దీనిపై రోడ్డెక్కి స‌వారీ చేశారు. చూసినోళ్లంతా నోరెళ్ల‌బెట్టారు. పైకి ఎలా ఎక్కాడు.. దిగేట‌ప్పుడు ఎలా దిగుతాడు అంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. మీరు చూసేయండి మ‌రి..

ఇవి కూడా చ‌ద‌వండి

మ‌రెన్నో వైర‌ల్ వీడియోల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి.. https://chat.whatsapp.com/CMSneKgVjfOGLgrZvkzfr1

 

Water Bottle” 18 రూపాయ‌ల‌కే… స్టెయిన్‌లెస్-స్టీల్ వాటర్ బాటిల్‌

All Out Ultra Liquid” ఆల్ అవుట్ అల్ట్రా లిక్విడ్ వేపరైజర్, 6 రీఫిల్స్.. కేవ‌లం 365 రూపాయ‌ల‌కే..

Floor Cleaning Mop” ఫ్లోర్ క్లీనింగ్ సెల్ఫ్ రింగింగ్ మాప్.. 695 రూపాయ‌ల‌కే

Viral Video” బ‌స్సు ఢీ కొట్టింది.. అయినా లేచి ప‌బ్ కు వెళ్లాడు.. వీడియో వైర‌ల్

Chikkamagaluru, Karnataka” ఏడాదికొక‌సారి ద‌ర్శ‌నం.. దేవీరమ్మ కొండపైకి వేలాది మంది.. తొక్కిసలాట.. వీడియో

About Dc Telugu

Check Also

Puspha 2"

Puspha 2″ మ‌హిళ మృతిపై స్పందించిన పుష్ప‌-2 టీం..

Puspha 2″  పుష్ప‌-2 సినిమా విడుద‌ల సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లోని సంధ్య థియేట‌ర్లో తొక్కిస‌లాట చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో రేవ‌తి …

Indiramma Indlu

Indiramma indlu” ఇందిరమ్మ ఇండ్ల మొబైల్ లాంఛ్ ఆవిష్కర‌ణ..

Indiramma indlu” ఇందిర‌మ్మ ఇండ్ల ప‌థాకానికి సంబంధించిన ల‌బ్దిదారుల న‌మోదు, ఎంపిక కోసం మొబైల్ ఫోన్ యాప్‌ను ఆవిష్క‌రించారు. ముఖ్య‌మంత్రి …

05.12.2024 D.C Telugu Cinema

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com