Viral Video” బ‌స్సు ఢీ కొట్టింది.. అయినా లేచి ప‌బ్ కు వెళ్లాడు.. వీడియో వైర‌ల్

Viral Video” సోష‌ల్ మీడియాలో రోజూ ఎన్నో వీడియోలు వైర‌ల్ అవుతుంటాయి… అటువంటిదే ఈ వీడియో.. ఓ వ్య‌క్తి న‌డుచుకుంటూ వెళ్తున్నాడు.. వెన‌కాలే ఓ బ‌స్సు వేగంగా వ‌స్తున్న‌ది. మూల మ‌లుపు వ‌ద్ద బ‌స్సు అదుపును కోల్పోయింది. ముందు న‌డుచుకుంటూ వెళ్తున్న వ్య‌క్తి బ‌లంగా ఢీ కొట్టింది. అంత‌టితో ఆగ‌కుండా రోడ్డు ప‌క్క‌న ఉన్న ఓఫోల్ ను ఢీ కొట్టింది. మొద‌టి ఢీ కొట్టిన వ్య‌క్తి ఎగిరి ఓ బిల్డింగ్ ముందు ప‌డుతాడు. బ‌స్సు అంతే వేగంతో వెళ్లిపోయింది. ఎగిరి కింద ప‌డిన వ్య‌క్తిలేచి ఏం తెలియ‌న‌ట్టు బిల్డింగ్ లోకి తాపీగా వెళ్లిపోతాడు. దీనిని Figen అనే ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. వీరి ప్ర‌కారం ఆ బిల్డింగ్ ప‌బ్ అన్న‌ట్టు తెలుస్తున్న‌ది. దీనికి వీరు ఈ విధంగా The man who got hit by a bus and immediately went back to the pub is strong! Beer is very important. అనే క్యాప్ష‌న్ రాశారు.

 

మ‌రెన్నో వైర‌ల్ వీడియోల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి.. https://chat.whatsapp.com/CMSneKgVjfOGLgrZvkzfr1

ఇవి కూడా చ‌ద‌వండి

Chikkamagaluru, Karnataka” ఏడాదికొక‌సారి ద‌ర్శ‌నం.. దేవీరమ్మ కొండపైకి వేలాది మంది.. తొక్కిసలాట.. వీడియో

Delhi Crime News” కాళ్లు మొక్కి.. కాల్చి చంపారు.. సీసీ వీడియో

Ceiling Duster” లాంగ్ హ్యాండిల్ సీలింగ్ డస్టర్.. కేవ‌లం 299 రూపాయ‌లే..

Pad And Tabs” బ్రాండెడ్ ట్యాబ్‌, ఐప్యాడ్‌ల‌పై భారీ త‌గ్గింపు.. హాన‌ర్ ట్యాబ్ కేవ‌లం రూ. 9,999 కే

సంక్రాంతికి ట‌పాసులు పేలుద్దాం.. హీరో వెంక‌టేశ్‌ 02.11.2024 D.C Telugu Cinema

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *