Hajj Pilgrimage” ముస్లింలు పవిత్రంగా భావించే హజ్ యాత్ర విషాదం చోటు చేసుకుంది. ఎండ వేడికి ”హజ్ యాత్రసస పర్యాటకులు పిట్టల్లా రాలిపోతున్నారు. విపరీతమైన వేడి కారణంగా మృత్యుఘోష మోగుతున్నది. ఇప్పటివరకు అందాద 1000 మంది మృతి చెందినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అందులో సుమారు 90 మంది వరకు భారతీయులు ఉన్నట్టు సమాచారం. గురువారం కొత్తగా నమోదు చేసిన మరణాల్లో ఈజిప్ట్ దేశానికి చెందిన వారే 658 మంది ఉన్నట్టు తెలుస్తున్నది. మరణించిన వారిలో మరో 630 మందిని గుర్తించాత్సి ఉంది. బాగా వేడి ఎక్కువగా ఉండడంతోనే కారణంగానే మరణాలు చోటు చేసుకుంటున్నట్లు (Saudi Arabia) సౌదీ అరేబియా అధికారులు చెప్పారు. మృతి చెందిన వారిలో ఇరాన్, సెనెగల్, ఇరాక్ ట్యునీషియా, ఇండోనేషియా దేశాలకు చెందిన వారు ఉన్నట్లు స్పష్టం చేశారు. పోయిన ఏడాది 200 మందికి పైగా యాత్రికులు మృతి చెందారు. సౌదీలో గత ఆదివారం నాడు 2700 కంటే ఎక్కువ వడదెబ్బ కేసులు నమోదయ్యాయని కథనాలు వచ్చాయి.
ఇవి కూడా చదవండి
Viral news” ఓరినాయనో అది బైకా.. బస్సా.. రూ. 9,500 ఫైన్
Daring reels” రీల్స్ పిచ్చి..పడితే పైకే.. ఒళ్లు జలదరించే వీడియో..
Snake Viral Video” వామ్మో పాము.. కొరియర్‌లో వచ్చిన విషపూరిత పాము
Karimnagar crime news” పిల్లలను కాపాడబోయి తండ్రి మృతి.. కరీంనగర్ లో విషాదం..
crime news” అడ్డుగా ఉన్నారని అంతం.. ఓ చోట కొడుకును చంపిన తల్లి.. మరో చోట భర్తను చంపిన భార్య