Daring reels” రీల్స్ పిచ్చి..ప‌డితే పైకే.. ఒళ్లు జ‌ల‌ద‌రించే వీడియో..

Daring reels

Daring reels” సోష‌ల్ మీడియాలో ఫేమ‌స్ అయ్యేందుకు యువ‌త ప్రాణాల‌ను ప‌ణంగా పెడుతున్నారు. రీల్స్ కోసం చాలా మంది ప్రాణాలు కూడా పొగొట్టుకున్నారు. ఈ వీడియో చూస్తేనే పై ప్రాణాలు పైనే పోయేలా ఉన్నాయి. ఇది సినిమా స్టంట్ అనుకుంటే పొర‌పాటే.. రీల్స్‌కోసం ఓ జంట చేసిన రియ‌ల్ స్టంట్ ఈ వీడియోను చూసినోళ్లు అంతా షాక్ కు గుర‌వుతున్నారు. ఏ మాత్రం ప‌ట్టు త‌ప్పిన శరీర భాగాలు నుజ్జు నుజ్జు అవుతాయి. వివ‌రాల్లోకి వెళ్తే.. మ‌హారాష్ట్రలోని పూణే సిటి శివారులో స్వామి నారాయ‌ణ్ ఆల‌యానికి ద‌గ్గ‌ర‌గా ఓ పాత భ‌వ‌నం ఉంది. ఓ అమ్మాయి, అబ్బాయి వీడియో తీసేందుకు మ‌రో ఇద్ద‌రు వెళ్లారు. చాలా ఎత్త‌యిన బిల్డింగ్ నుంచి అమ్మాయి ప‌డిపోతున్న‌ట్టు ఒక అబ్బాయి ఆమెను కాపాడుతున్న‌ట్టు బిల్డింగ్ పైన స్టంట్ చేశారు. ప‌డిపోతున్న అమ్మాయిని కాపాడుతున్న‌ట్టు చేశారు. సినిమాలో మాదిరిగానే కానీ వీళ్లు మాత్రం రీయ‌ల్గా చేశారు. ఈ వీడియో చేస్తున్నంత సేపు అమ్మాయిలో ఎటువంటి భ‌యం క‌న‌ప‌డ‌లేదు. పైగా న‌వ్వుతూ ఈ వీడియో చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న‌ది.

 

ఇవి కూడా చ‌ద‌వండి

Crime news” డ్యాంలో తగ్గిన నీరు.. బయటపడ్డ కారు.. అందులో రెండు అస్థిపంజరాలు

tamilanadu crime news” క‌ల్తీ సారా తాగి 32 మంది మృతి.. మ‌రో 30 మంది ప‌రిస్థితి విష‌మం

Snake Viral Video” వామ్మో పాము.. కొరియ‌ర్‌లో వ‌చ్చిన విషపూరిత పాము

Karimnagar crime news” పిల్ల‌ల‌ను కాపాడ‌బోయి తండ్రి మృతి.. క‌రీంన‌గ‌ర్ లో విషాదం..

viral Video” చేతులు వ‌దిలి బైక్ పై యువ‌తి స్టంట్స్.. వీడియో వైర‌ల్

Kaleswaram” మ‌హిళా కానిస్టేబుల్‌పై అత్యాచార ఘ‌ట‌న‌లో స‌ర్కార్ సీరియ‌స్‌.. కాళేశ్వ‌రం ఎస్‌.ఐ డిస్మిస్..

Ap crime news” నచ్చని పెళ్లి సంబంధం తెచ్చిండ‌ని.. తండ్రిని కొట్టి చంపిన కూతురు

Ice Cream” దారుణం.. ఐస్‌క్రీమ్‌లో వచ్చిన మనిషి వేలు

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *