Viral news” ఓరినాయ‌నో అది బైకా.. బ‌స్సా.. రూ. 9,500 ఫైన్

Viral news

Viral news” సాధార‌ణంగా బైక్ మీద ముగ్గురు పోత‌నే పోలీసులు ఫైన్లు వేస్తారు. ఇక్క‌డ ఒకత‌ను న‌లుగురు కాదు, ఐదుగురుకాదు ఏకంగా బైక్ పై ఏడుగురిని కూర్చోబెట్టుకుని ప్ర‌యాణం సాగించాడు. విన్యాసం చేసింది ఎక్క‌డో కాదు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని హ‌రిపూర్ లో జ‌రిగింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్‌గా మార‌డంతో హ‌రిపూర్ పోలీసులు స్పందించారు. రూ. 9,500లు ఫైన్ వేశారు. బండి వెనుక సీటుపై ముగ్గురు కూర్చున్నారు. పెట్రోల్ ట్యాంక్‌పై ఇద్ద‌రు పిల్ల‌లు కూర్చున్నారు. డ్రైవింగ్ చేస్తున్న వ్య‌క్తిపైన మ‌రో పిల్లాడు కూర్చున్నాడు. మొత్తంగా ఏడుగురు ప్ర‌యాణించ‌డం ట్రాఫిక్ పోలీసుల కంట ప‌డింది. దీంతో 9,500లు ఫైన్ వేశారు. ఈ విష‌యాన్ని ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న కోసం హ‌రిపూర్ పోలీసులు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

 

ఇవి కూడా చ‌ద‌వండి

Daring reels” రీల్స్ పిచ్చి..ప‌డితే పైకే.. ఒళ్లు జ‌ల‌ద‌రించే వీడియో..

tamilanadu crime news” క‌ల్తీ సారా తాగి 32 మంది మృతి.. మ‌రో 30 మంది ప‌రిస్థితి విష‌మం

Crime news” డ్యాంలో తగ్గిన నీరు.. బయటపడ్డ కారు.. అందులో రెండు అస్థిపంజరాలు

train accident in bengal” బెంగాల్‌లో ఘోర రైలు ప్ర‌మాదం.. ప‌ల్టీలు కొట్టిన రైలు భోగీలు

Peddapalli crime” పెద్దపల్లిలో దారుణం.. ఆరేండ్ల బాలిక‌పై అత్యాచారం.. హ‌త్య

Viral Video” పది మందిలో పాము చావదు.. ఉదాహ‌ర‌ణ‌ ఇదేనేమో..! ఏమంటారు..? వీడియో వైర‌ల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *