తిరుపత్తూరు: ఓ వాహనం ఆగిఉన్న మినీ బస్సును ఢకొీట్టడం ఆ మినీ బస్సు రోడ్ డివైడర్ పైన కూర్చున్న వారిపైకి వెళ్లడంతో ఏడుగురు మహిళలు మృతి చెందారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరుపత్తూరు జిల్లా నాట్రంపల్లి సమీపాన సోమవారం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని చికిత్స కోసం తిరుపత్తూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఈ ప్రమాదం అనుకోకుండా జరిగిందా..? లేక ఎవరైనా కావాలనే చేశారా..? అనే యాంగిల్ లో పోలీసులు విచారణ చేస్తున్నారు.
Check Also
Karimnagar news” మెస్, కాస్మోటిక్ చార్జీలను పెంచిన ఘనత కాంగ్రెస్ దే
Karimnagar news” మెస్, కాస్మోటిక్ చార్జీలను పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని సుడా చైర్మెన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి …
HONOR 5G Phones” హానర్ స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపు.. 16 వ తేది వరకే తగ్గింపు
HONOR 5G Phones” మీరు మంచి స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా.. అయితే హానర్ ఫోన్లను ఒకసారి పరిశీలించండి. అతి తక్కువ …