రాజకీయ నాయకులకు బొకేలివ్వడం సర్వసాధారణం . ప్రియాంక గాంధీకి ఓ నాయకుడు బొకేను ఇచ్చారు. కానీ అందులో పువ్వులు లేవు. అదిగమనించని ఆ నాయకుడు ఆలానే ప్రియాంక గాంధీకి అందజేశారు. ఆమె బొకేను తీసుకొని పువ్వులు లేవు అంటు చెప్పడంతో స్టేజీ మీద అంతా నవ్వులు పూసాయి. మధ్య ప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ఆ రాష్ట్రంలో ప్రియాకం గాంధీ పర్యటిస్తున్నారు. ఇండోర్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి ప్రియాంక గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకల్ లీడర్ ఒక అతను ప్రియాంక గాంధీకి పూల బొకేను అందించారు. కానీ అందులో పూలు లేవు. దీంతో పువ్వులేవని ఆమె ఆశ్చర్యానికి గురై పువ్వులేవని అనడంతో అందరూ నవ్వుకున్నారు.
దీనిపై ఓ బీజేపీ నాయకుడు స్పందిస్తూ ఇదొక గుత్తి స్కామ్, పువ్వులు మాయమయ్యాయి అని రాసుకొచ్చారు.
गुलदस्ता घोटाला 😜
गुलदस्ते से गुल गायब हो गया.. दस्ता पकड़ा दिया 😂😂
मध्यप्रदेश के इंदौर में प्रियंका वाड्रा की रैली में एक कांग्रेसी गुलदस्ता देने पहुंचा लेकिन कांग्रेसी खेल हो गया।#MPElections2023 pic.twitter.com/y7Qmyldp94— राकेश त्रिपाठी Rakesh Tripathi (@rakeshbjpup) November 6, 2023
ధర్మరక్షణ కోసం చివరి దాకా పోరాడుతా..
పనిలోంచి తీసేసిందని.. పగ పెంచుకుని చంపేశాడు.