నేటి నుంచి నామినేషన్లను ప్రారంభమయ్యాయి.. ఇప్పటికే ప్రధాన పార్టీలు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించాయి.. టీఆర్ ఎస్ పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్, బీజేపీలు ఇంకా కొన్ని స్థానాలకు ప్రకటించాల్సి ఉంది. ఎంఐఏం కూడా వారి అభ్యర్థులను ప్రకటించింది. గతంలో ఏడు సిట్టింగ్ స్థానాల్లో ఎమ్మెల్యేలు ఉన్న వాటితో పాటు ఇప్పుడు మరో రెండు స్థానాల్లో పోటీచేయాలని ఎంఐఎం నిర్ణయించింది. రాజేంద్రనగర్, జుబ్లీహిల్స్ స్థానాల్లో పోటీ చేయనున్నట్టు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ముంతాజ్‌ఖాన్, పాషఖాద్రి పోటీకి దూరంగా ఉంటారని,
వారిద్దరి సేవలు పార్టీ ఉపయోగించు కుంటుందని చెప్పారు.
ఎంఐఎం అభ్యర్థులు
చంద్రయాన్ గుట్ట – అక్బరుద్దన్
మలక్ పేట్ హమ్మద్ బలాల –
కార్వాన్ – కౌసర్ మొహిద్దిన్-
నాంపల్లి- మాజిద్ హుస్సేన్ –
చార్మినార్ నుండి – జుల్ఫీకర్ అలీ-
యాకత్ పూర్- జాఫర్ హుస్సేన్
ఇవి కూడా చదవండి
బీజేపీ మూడో విడత ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే.. ఇంకా పెండింగ్ స్థానాలు ఎన్ని అంటే..