అందాలు ఆరబోస్తేనే..సినిమాకు అందం..అవకాశాలు సొంతం..చాలామంది ఇదే సూత్రాన్ని పాటించి సినీ పరిశ్రమలో అడుగుపెట్టి సక్సెస్ అవుతుంటారు. వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ పక్కన ఏ అమ్మాయి కనిపించినా పాపురల్ కావడం మాత్రం ఖాయం. అలా పాపులర్ అయిన అమ్మాయిలో అరియానా గ్లోరి ఒకరు. యూట్యూబ్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఆర్‌జీవీని హాట్‌హాట్‌గా ఇంటర్వ్యూ చేసి మరింత పాపులారిటీ తెచ్చుకుంది. ఆ క్రేజ్‌తో బిగ్ బాస్‌లో ఛాన్స కొట్టేసి ఇంకాస్త జనాల్లో గుర్తింపు పొందింది. అంతే కాదు సోషల్ విూడియాలో ఆమె పోస్ట్ చేసే హాట్ హాట్ ఫొటోలు కూడా యూతలో క్రేజ్ తీసుకొచ్చాయి. ఈ మధ్యన బీచ్‌లో బికినీ ధరించి పెట్టిన ఫొటోలు ఎంతగా వైరల్ అయ్యాయో తెలిసిందే. తాజాగా మరోసారి విజృంభించి అందాలు ఆరబోసింది అరియానా.
నేటితో ముగియనున్న ఇంటర్ పరీక్ష ఫీజు గడువు ..
తాజాగా పోస్ట్ చేసిన ఫొటోలతో సోషల్ విూడియాలో రచ్చరచ్చ చేస్తుంది. ఇదంతా సినిమాల్లో అవకాశాల కోసమే అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అయితే విమర్శలు ఎన్ని వచ్చినా అరియానా మాత్రం తగ్గట్లేదు. రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచుతుంది.. వెండితెరపై రాణించాలనే కోరికతో తరచూ అందాల ఆరబోతతో యువతకు నిద్ర లేకుండా చేస్తోంది. తన సొగసుతో మేకర్స్ చూపు తనవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా ఎంజారు చేస్తున్న ఈ అమ్మడు ఓ స్విమ్మింగ్‌పూల్ పక్కన టూ పీస్ డ్రెస్‌తో కెమెరాకు ఫోజ్ ఇచ్చింది. అందాలను చూపిస్తూ అందాల ఆరబోతలో తగ్గేదేలే అంటూ హాట్‌హాట్‌గా ఉన్న ఆ ఫొటోలను ఇనస్టాలో షేర్ చేసింది. ఆ ఫొటోలు చూసిన యువత ఫిదా అవుతున్నారు. ఈ హాట్ గర్ల్ అరియానా ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram