Latest News

కరీంనగర్ జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు: భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ కీలక నిర్ణయం

కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాల దృష్ట్యా జూలై 31న పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ డీఈఓ ఉత్తర్వులు. ప్రత్యామ్నాయ పనిదినం వివరాల కోసం పూర్తి వార్త చూడండి.

Latest News

మూడు రూట్ల‌లో నేడు.. సిటీ మెట్రో ‘ బస్సులు ప్రారంభం.. భ‌విష్య‌త్‌లో మ‌రిన్ని మార్గాల్లో

కరీంనగర్‌లో ప్రజా రవాణాను మెరుగుపరిచేందుకు TGSRTC కొత్తగా సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులను ప్రారంభించింది. మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ బస్సుల రూట్లు, పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

Latest News

కొత్తపల్లిలో 50 పడకల ఆయుష్‌ ఆసుపత్రి ఏర్పాటు

కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో రూ.15 కోట్ల నామ్ నిధులతో 50 పడకల ఆయుష్ ఆసుపత్రి నిర్మాణం వేగవంతమైంది. నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన ఆయుష్ ఆర్డీడీ డాక్టర్ ప్రమీలాదేవి. వివరాలు ఇక్కడ చదవండి.

Latest News

ఆగస్టు 6న భారత మార్కెట్లోకి రెడ్‌మీ నోట్ 17 సిరీస్ రాక!

రెడ్‌మీ నోట్ 17 సిరీస్ ఆగస్టు 6న భారత్‌లో లాంచ్ కానుంది. 8,000mAh బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో వస్తున్న ఈ ఫోన్ పూర్తి వివరాలు చూడండి.

Latest News

ముసురుప‌ట్టిన క‌రీంన‌గ‌ర్ జిల్లా : గంగాధరలో అత్యధికంగా 88.6 మి.మీ. నమోదు

కరీంనగర్ జిల్లాలో గత 24 గంటల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. గంగాధరలో అత్యధికంగా 88.6 మి.మీ. వర్షపాతం పడగా, జిల్లా సగటు 42.7 మి.మీ. నమోదు. మండలాల వారీగా పూర్తి వివరాలు చూడండి.

Latest News

జగిత్యాల GGHకు ‘స్పెషాలిటీ’.. కరీంనగర్‌కు ‘సూపర్ స్పెషాలిటీ’ హ‌బ్ హోదా: మంత్రి దామోదర రాజనర్సింహ

జగిత్యాల GGHకు ‘స్పెషాలిటీ హబ్’ హోదా: మంత్రి దామోదర రాజనర్సింహ కీలక ప్రకటన | Telangana Health News
జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి స్పెషాలిటీ హబ్ హోదా కల్పిస్తున్నట్లు మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు. కొత్త భవనం, పీజీ కోర్సులు, క్రిటికల్ కేర్ బ్లాక్ సహా కోరుట్ల, మెట్‌పల్లి ఆసుపత్రుల్లో స్పెషలిస్ట్ డాక్టర్ల నియామకంపై కీలక సమీక్ష.

Sportsమరోకోణం

తెలంగాణలో రాబోయే 5 రోజులు భారీ వర్షాలు! జిల్లాల వివరాలు ఇవే!

తెలంగాణలో మరో 5 రోజులు భారీ వర్షాలు | IMD Weather Alert for Telangana
బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో రాబోయే 5 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. వర్ష సూచన ఉన్న జిల్లాల వివరాలు ఇవే!

Latest News

నేటి నుంచి మండల రైతు వేదికల్లో 3 రోజుల ‘విత్తన మేళా’

ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు రానున్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని కరీంనగర్ కలెక్టర్ పిలుపునిచ్చారు. నేటి నుంచి రైతు వేదికల్లో 3 రోజుల విత్తన మేళా ప్రారంభం.

Latest News

గోదావరిఖని – కాకినాడ బస్సు వేళల్లో కీలక మార్పులు!

గోదావరిఖని – కాకినాడ ఆర్టీసీ బస్సు వేళల్లో కీలక మార్పులు! | New TSRTC Bus Timings
గోదావరిఖని నుండి కాకినాడ వెళ్లే ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు సమయాల్లో మార్పులు చేశారు. మార్చిన కొత్త బస్సు వేళలు, ప్రయాణ మార్గం (రూట్) పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

Latest Newsమరోకోణం

హైడ్రోజ‌న్ రైళ్ల‌ను న‌డుపుతున్న మొద‌టి 10 దేశాలివే..

హైడ్రోజన్ రైళ్ల విప్లవం: ప్రపంచంలో ముందంజలో ఉన్న టాప్ 10 దేశాలు!
పర్యావరణహిత హైడ్రోజన్ రైళ్ల సాంకేతికతలో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులు, జర్మనీ నుంచి భారతదేశం వరకు టాప్ 10 దేశాల ప్రగతి వివరాలు ప్రత్యేక కథనంలో.