Auto Union” శంకరపట్నంలో ఎస్‌ఐకి ఆటో యూనియన్ ఘన సన్మానం

Auto Union” శంకరపట్నం, డిసీ ప్రతినిధి:
మండల ఆటో యూనియన్ ఆధ్వర్యంలో కేశవపట్నం ఎస్‌ఐగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన కట్కూరి శేఖర్ రెడ్డికు శాలువాలతో ఘన సన్మానం అందజేశారు. ఈ మేరకు మంగళవారం ఆటో యూనియన్ మండలాధ్యక్షుడు సుంకరి కిషోర్ సమాచారం అందించారు.

ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ, కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలోని శంకరపట్నం మండలం కేశవపట్నంలో ఎస్‌ఐగా బాధ్యతలు చేపట్టిన శేఖర్ రెడ్డి విధుల పట్ల నిబద్ధత, ప్రజలతో మమేకమవుతుండటం ప్రశంసనీయమని కొనియాడారు. అందుకే యూనియన్ తరఫున ఆయనకు మర్యాదపూర్వకంగా సన్మానం నిర్వహించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాదిగ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సముద్రాల సంపత్, ఆటో యూనియన్ నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఆరోగ్యం కోసం
AMAYU ప్రీమియం రా  సన్‌ఫ్లవర‍్ సీడ్స్‌ – 200 g
➡️ కేవలం ₹189* (62% ఆఫర్‌)
ప్రోటీన్, ఫైబర్, విటమిన్‌ E, సేలెనియం – అన్ని మీ డైట్‌లో!

హెచ్‌చెల్త్, గుండె-హెల్త్, బరువు నియంత్రణకు అదుర్స్
స్నాక్ లేదా సలాడ్‌ టాపింగ్‌గా యవ్వన ఆరోగ్యం

ప్రోడక్ట్ హైలైట్స్:

200 గ్రామ్‌లో పూర్తి పోషకాహారం: 22 g ప్రోటీన్, 9.5 g ఫైబర్, స్థూల కొవ్వులు (monounsaturated & polyunsaturated)

అమెజాన్‌లో కొనుగోలు కోసం https://amzn.to/40wYGd8లింక్ పై క్లిక్ చేయండి…

‍♂️ స్టైల్ మచ్చిక!
హవెల్స్ ట్రిమ్మర్ కేవలం ₹1,349/- కి!
➡️ 29% డిస్కౌంట్
Cord & Cordless – స్టైలిష్ బ్లూ
Li-Ion Battery – Powerful & Long-lasting
Amazon లో అందుబాటులో ఉంది!  https://amzn.to/4fl8LQJలింక్ పై క్లిక్ చేయండి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *