Bharata-Ratna”ఎల్ కే అద్వానికి భార‌త ర‌త్న… మోదీ ఏమ‌న్నారంటే

Bharata Ratna

బీజేపీ అగ్ర‌నేత, మాజీ ఉప‌ప్రధాని ఎల్ కే అద్వానికి భార‌త ర‌త్న ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఎల్ అద్వానికి శుభాకాంక్ష‌లు తెలుపుతూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఎల్‌కే అద్వానీ జీకి భారతరత్న ఇస్తున్నామ‌ని తెల‌ప‌డం చాలా సంతోషంగా ఉంద‌ని పేర్కొన్నారు.

Image

ఆయనతో మాట్లాడి అభినంద‌న‌లు తెలిపాను. మన కాలంలో అత్యంత గౌరవనీయులైన రాజనీతిజ్ఞులలో అద్వానికి ఒకర‌ని తెలిపారు. దేశ అభివృద్ధికి ఆయ‌న చేసినటువంటి కృషి చాలా స్మారకమైన రాసుకొచ్చారు. అట్టడుగు స్థాయి నుంచి మన ఉప ప్రధానమంత్రిగా దేశానికి సేవ చేయడం చెప్ప‌ద‌గిన‌దిని కొనియాడారు. హోం మంత్రిగా , I&B మంత్రిగా కూడా గుర్తింపు పొందాడ‌ని పేర్కొన్నారు. అతని పార్లమెంటరీ జోక్యాలు ఎల్లప్పుడూ ఆదర్శప్రాయమైనవ‌న్నారు.

 

 

ఇవి కూడా చ‌ద‌వండి

holiday” ఫిబ్రవరి 8న సాధార‌ణ సెలవు

Brs Party” బీఆర్ ఎస్ కు మ‌రో షాక్‌.. మాజీ ఎమ్మెల్యే రాజీనామా..

Anand Mahindra Tweet నేను పెట్టుబ‌డి పెడుతా.. వీటిని త‌యారు చేయ‌గ‌ల‌రా..? ఆనంద్ మ‌హింద్ర ట్వీట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *