Sunday , 15 December 2024
Breaking News

Punam pandey నేను చ‌నిపోలేదు.. ఇదంతా నాట‌క‌మంతే.. క్యాన్స‌ర్‌పై అవ‌గాహ‌న‌కోస‌మే..

బాలీవుడ్‌ మోడల్‌, హీరోయిన్‌ పూనమ్‌పాండే శుక్రవారం హఠాన్మరణం చెందిన‌ట్టు వార్త‌లొచ్చాయి. కొన్నాళ్లుగా గర్భాశయ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె శుక్ర‌వారం ఉదయం తుది శ్వాస విడిచిన‌ట్టు వార్త‌లు వైర‌ల‌య్యాయి.. దీనిపై కొంత‌మంది నెటిజ‌న్లు అనుమానం కూడా వ్య‌క్తం చేశారు. శ‌నివారం పూన‌మ్ పాండే ఇన్‌స్టా వేదిక‌గా ఓ వీడియో రిలీజ్ చేశారు. తాను బ‌తికే ఉన్నాన‌ని అందులో చెప్పారు. చాలా మంది స‌ర్వైక‌ల్ క్యాన్స‌ర్ తో మృతి చెందుతున్న‌ట్టు చెప్పారు. ఈ క్యాన్స‌ర్‌పై అవ‌గాహ‌న కల్పించేందుకే తాను హ‌ఠ‌న్మార‌ణం చెందాన‌ని ఇన్‌స్టా వేదిక‌గా పోస్ట్ పెట్టిన‌ట్టు తెలిపారు. క్యాన్స‌ర్ పై చాలా మంది కి అవ‌గాహ‌న లేద‌న్నారు. తన చావు నాట‌కంతోనైనా అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని ఇలా చేసిన‌ట్టు చెప్పుకొచ్చారు. దీనిపై నెటిజ‌న్లు అగ్ర‌హం వ్య‌క్తంచేశారు. అవగాహ‌న కల్పించాలంటే మంచిగా చెప్పాలి కానీ ఇలా చనిపోయిన‌ట్టు ప్ర‌క‌టించ‌డం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Poonam Pandey (@poonampandeyreal)


ఇవి కూడా చ‌ద‌వండి

Bharata-Ratna”ఎల్ కే అద్వానికి భార‌త ర‌త్న… మోదీ ఏమ‌న్నారంటే

Brs Party” బీఆర్ ఎస్ కు మ‌రో షాక్‌.. మాజీ ఎమ్మెల్యే రాజీనామా..

holiday” ఫిబ్రవరి 8న సాధార‌ణ సెలవు

Anand Mahindra Tweet నేను పెట్టుబ‌డి పెడుతా.. వీటిని త‌యారు చేయ‌గ‌ల‌రా..? ఆనంద్ మ‌హింద్ర ట్వీట్

About Dc Telugu

Check Also

15.12.2024 Dc. Telugu Cinema

Karimnagar news” మెస్, కాస్మోటిక్ చార్జీలను పెంచిన ఘనత కాంగ్రెస్ దే

Karimnagar news” మెస్, కాస్మోటిక్ చార్జీలను పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుంద‌ని సుడా చైర్మెన్ కోమ‌టిరెడ్డి న‌రేంద‌ర్ రెడ్డి …

HONOR 5G Phones

HONOR 5G Phones” హాన‌ర్ స్మార్ట్ ఫోన్ల‌పై భారీ త‌గ్గింపు.. 16 వ తేది వ‌ర‌కే త‌గ్గింపు

HONOR 5G Phones”  మీరు మంచి స్మార్ట్ ఫోన్ కొనాల‌నుకుంటున్నారా.. అయితే హాన‌ర్ ఫోన్ల‌ను ఒక‌సారి ప‌రిశీలించండి. అతి త‌క్కువ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com