Vankayagudem” ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కొట్టి యువకుడి మృతి…

Vankayagudem”  వంకాయ గూడెం గ్రామంలో విషాదం..
శంకరపట్నం డిసి ప్రతినిధి
ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కొట్టి ఓ యువకుడు మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లా, మానకొండూర్ నియోజకవర్గం ,శంకరపట్నం మండలం, వంకాయ గూడెం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. కేశవపట్నం ఎస్ఐ కట్కూరి శేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వంకాయ గూడెం గ్రామానికి చెందిన మూల రాకేష్ 28 అనే యువకుడు శనివారం ఉదయం ఇంటి పై ను ఉన్న రేకుల కు విద్యుత్ వైరు తగిలి, ప్రమాదవశాత్తు రాకేష్ కు షాక్ కొట్టింది. దీంతో రాకేష్‌ మృతి చెందినట్లు మృతుడి భార్య మూల లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కట్కూరి శేఖర్ రెడ్డి తెలిపారు. రాకేష్ మృతితో ఆ కుటుంబ సభ్యుల రోదనలతో వంకాయ గూడెం గ్రామంలో విషాద ఛాయలు అమ్ముకున్నాయి.

❤️ CraftVatika ప్రత్యేక రాఖీ సెట్ – అన్నయ్య & వదిన కోసం ❤️
రాఖీ బంధన్ పర్వదినాన్ని మరింత ప్రత్యేకంగా మార్చేందుకు, మీ అన్నయ్య & వదిన కోసం ఈ శ్రేష్ఠమైన రాఖీ సెట్ను అందిస్తున్నాం!

ఫీచర్స్:
లుంబా ఫ్లోరల్ రాఖీ – వదిన గారు ధరించేందుకు శుభ్రమైన డిజైన్.
కుందన్ బ్రేస్లెట్ రాఖీ – అన్నయ్యకు అందమైన కళాత్మక టచ్.
ముత్యాల అల్లికలు (Pearl Design) – సంప్రదాయానికి ఆధునిక స్పర్శ.
జంటగా (Set of 2) – అన్నయ్య మరియు వదిన కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన రెండు రాఖీలు.
ఉచిత ఫ్రిజ్ మ్యాగ్నెట్ గిఫ్ట్ – జ్ఞాపకంగా పెట్టుకునే చిన్న కానుక.

ప్రత్యేకత: ఈ రాఖీ సెట్ కేవలం బంధాన్ని కాదు, ప్రేమను, సంస్కృతిని, శ్రద్ధను వ్యక్తపరుస్తుంది.

ఇప్పుడు ఆర్డర్ చేయండి – రాఖీ పండుగను మరపురాని అనుభూతిగా మార్చండి!

కొనుగోలు కోసంhttps://amzn.to/4kRt6hA  లింక్ పై క్లిక్ చేయండి..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *