Onion bombs” పేలిన ఉల్లిగ‌డ్డ బాంబులు.. ముక్క‌లైన వ్యక్తి.. వీడియో వైర‌ల్

Onion bombs

Onion bombs”  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ని ఏలూరులో ఘోరం చోటు చేసుకుంది. ఉల్లిగ‌డ్డ బాంబుల‌ను తీసుకెళ్తుండ‌గా బైక్ గోతిలో ప‌డ‌డంతో ఒక్క‌సారిగా బాంబులు పేలాయి. ఈ ఘ‌ట‌న‌లో ఓ వ్య‌క్తి శ‌రీరం ముక్క‌లైంది. మ‌రో ఆరుగురికి తీవ్ర‌గాయాల‌య్యాయి.. స‌మాచారం అందుకున్న పోలీసులు గాయ‌ప‌డ్డ వారిని ద‌వాఖానాకు త‌ర‌లించారు. మృతి చెందిన వ్య‌క్తిని సుధాక‌ర్‌గా గుర్తించారు. సుధాక‌ర్ అనే వ్య‌క్తి మ‌రో వ్య‌క్తి క‌లిసి బైక్‌పై ఉల్లిగ‌డ్డ బాంబులు తీసుకెళ్తున్నారు. ఈ క్ర‌మంలో కొంత దూరం వెళ్లాక బైక్ గోతిలో ప‌డ‌డంతో బాంబులు ఒక్క‌సారిగా పేలాయి. పేలుడు ధాటికి అత‌డి శ‌రీరం ముక్క‌లై పోయింది. రోడ్డుపై నిల్చున్న వ్య‌క్తులు ప‌రుగులు పెట్టారు. చుట్టూ ప‌క్క‌ల ఉన్న ఇండ్ల కిటికీలు ధ్వంస‌మ‌య్యాయి. ఈ ఘ‌ట‌న ద‌గ్గ‌ర్లోని సీసీ కెమెరాలో రికార్డ‌య్యింది.

 

మ‌రెన్నో క‌థ‌నాల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి.. https://whatsapp.com/channel/0029VaBklCu6xCST8YUVgT00

 

ఇవి కూడా చ‌ద‌వండి

D.A” ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు.. డీఏ 3.64 శాతం పెంపు

Pad And Tabs” బ్రాండెడ్ ట్యాబ్‌, ఐప్యాడ్‌ల‌పై భారీ త‌గ్గింపు.. హాన‌ర్ ట్యాబ్ కేవ‌లం రూ. 9,999 కే

Krishna With Cow Standing” గిఫ్ట్స్ మెటల్ కృష్ణ విత్ ఆవు స్టాండింగ్ విగ్ర‌హం.. హోమ్ డెకర్… కేవ‌లం 274

Virla Video” ఇదేం పోయేకాలం.. క‌త్తుల‌మీద స్టంట్స్‌.. వీడియో వైర‌ల్

Long LED Light” 79 రూపాయ‌ల‌కే 35 ఫీట్ల ఎల్ ఈడీ సీరియల్ స్ట్రింగ్ లైట్… బుక్ చేయండి ఇప్పుడే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *