D.A” తెలంగాణ ప్రభుత్వం గవర్నమెంట్ ఉద్యోగులకు దీపావళి సందర్భంగా తీపివార్త చెప్పింది. డీఏను 3.64శాతమునకు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది. 2022 జూలై ఒకటో తేదీ నుంచి పెరిగిన డీఏ వర్తించనున్నది. నవంబర్ జీతంతో కలిపిన పెరిగిన డీఏ డిసెంబర్ ఒకటిన చెల్లించే గవర్నమెంట్ చెల్లించనున్నది. సీపీఎస్ ఎంప్లాయిస్ కు డీఏ బకాయిలు 10 % ప్రాన్ ఖాతాకు యాడ్ అవుతాయి. 17 వాయిదాల్లో సీపీఎస్ ఎంప్లాయిస్ కు మిగతా 90 శాతం చెల్లించనున్నారు. ఫుల్‌టైమ్ కంటింజెంట్ ఉద్యోగులకు జీపీఎఫ్ ఖాతాలు లేనివారికి సైతం 17 వాయిదాల్లో చెల్లించనున్నది. ఉద్యోగ విరమణ చేసిన వారికి డీఏ బకాయిలను జనవరి నెల నుంచి 17 వాయిదాల్లో జమ చేయనున్నది.
ఇవి కూడా చదవండి
Pad And Tabs” బ్రాండెడ్ ట్యాబ్, ఐప్యాడ్‌లపై భారీ తగ్గింపు.. హానర్ ట్యాబ్ కేవలం రూ. 9,999 కే
Cobra Viral Video” ఒళ్లు జలదరించే స్టంట్… భారీ నాగు పాము తలపై ముద్దు… వీడియో వైరల్
Virla Video” ఇదేం పోయేకాలం.. కత్తులమీద స్టంట్స్.. వీడియో వైరల్
Samsung phone” అతి తక్కువ ధరలో సాంసంగ్ ఆన్‌డ్రాయిడ్ ఫోన్..రూ.6499 కే..
Noida News” 12వ అంతస్తు నుంచి దూకబోయిండు.. ఇంతలో.. వీడియో వైరల్