Ganesh Organizers”గణేష్ మండపాలకి ఆన్లైన్ నమోదు తప్పనిసరి.. ఎస్సై శేఖర్ రెడ్డి

Ganesh Organizers” భద్రత, బందోబస్తు కోసం గణేష్ ఆన్లైన్ నమోదు విధానం..
మండల ప్రజలు భక్తులు తప్పక పాటించాలి..
ఎస్ ఐ శేఖర్ రెడ్డి:
శంకరపట్నం :  ప్రతినిధి:
గణేష్ మండపాల నిర్వహకులు తప్పకుండా ఆన్లైన్ నమోదు కోవాల‌ని  కేశవపట్నం ఎస్ ఐ కట్కూరి శేఖర్ రెడ్డి నిర్వాహకులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్సై శేఖర్ రెడ్డి మాట్లాడారు.
భద్రత, బందోబస్తు కోసం గణేష్ ఆన్లైన్ నమోదు విధానం  పాటించాల‌న్నారు. గణేష్ మండపాల నిర్వాహకులు పోలీసు శాఖ వారు రూపొందించిన పోర్టల్ ద్వారా వివరాలను నమోదు చేసుకోవాల‌న్నారు..  పోలీసులకు సహకరించి భక్తిని చాటుకోవాలని సూచించారు. అప్లికేషన్ నమోదు చే సుకునేందుకు
https://policeportal.tspolice.gov.in/index.htm  ఈ లింక్ పై   క్లిక్ చేయాల‌ని తెలిపారు.  పోలీసు శాఖ రూపొందించిన గణేష్ మండపం నిర్వహణకు సంబంధించిన ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ అనేది కేవ లం మండపం నిర్వహణ, మండపాల కు సంబంధించిన సమాచారం కోసం  మాత్రమే రూపొందించించబడింద‌న్నారు.  ఈ  సమాచారం ద్వారా భద్రత , బందోబస్తు ఏర్పాటు చేయడానికి పోలీసులకు సులువుగా ఉంటుందనిద‌ని చెప్పారు. గణేష్ ఉత్సవాల నిర్వాహకులు గణేష్ విగ్రహాలను ప్రాంతాలలో ఏర్పాటు చేసే ముందు,  ముందస్తు సమాచారం పోలీసుస్టేషన్ లో సమాచారం ఇవ్వాలి అని తెలిపారు. అందుకోసం ఏదైనా కంప్యూటర్, మొబైల్ నందు అప్లై చేసుకోవాలి అని అన్నారు. అందుకొరకు https://policeportal.tspolice.gov.in/index.htm అనే సైట్ నందు వివరాలు పొందు పరచి అప్లికేషన్ ను పోలీస్ స్టేషన్ లో అందజేయాలని సూచించారు.
సామాజిక మాధ్యమాలలో వచ్చే ఎలాంటి రూమర్స్, వదంతులను నమ్మకూడదు, ఎవ్వరికైన ఎలాంటి సందేహాలు ఉన్న, నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చి సందేహాలను నివృత్తి చేసుకోవాలని లేదా 100 కి ఫోన్ ద్వారా సమాచారం సమాచారం అందించవచ్చునని ఎస్ఐ శేఖర్ రెడ్డి తెలిపారు.

 

 

✨ పూజా స్పెషల్ ఆఫర్! ✨

ఇంటి పూజలకు శుభవర్ణాల అందం!

Trendifly Meenakari డెకొరేటివ్ పూజా తాలి సెట్స్
హ్యాండ్రాఫ్టెడ్ – గోల్డ్ ప్లేటెడ్
కలర్‌ఫుల్ డిజైన్ – కుంకుమ, చందనం, హల్దీ హోల్డర్స్‌తో
హోమ్ మందిర్, టెంపుల్, గిఫ్ట్‌లకు బావుంటుంది!

️ ధర: ₹175 మాత్రమే!
65% తగ్గింపు – Limited Time Deal!
50+ మందికి పైగా గత నెలలో కొనుగోలు చేశారు!
⭐ రేటింగ్: 3.8★

అమెజాన్‌లో కొనేందుకు  https://amzn.to/3HFVVQiలింక్‌పై క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *