Kachapur”కాచాపూర్ లో మహిళ ఆత్మహత్య..

Kachapur” శంకరపట్నం : డిసి ప్రతినిధి ఓ మహిళ అనారోగ్య సమస్యలతో వ్యవసాయ బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన కాచాపూర్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. కేశవపట్నం ఎస్ఐ కట్కూరి శేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలం కేశపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని కాచాపూర్ గ్రామానికి చెందిన అబ్బు శకుంతల అనే మహిళ గత కొన్ని రోజుల నుండి అనారోగ్యంత బాధపడుతూ మతిస్థిమితం కోల్పోయి ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా ఇంటి సమీపంలో ఉన్న వ్యవసాయ బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుని మృతి చెందినట్లు మృతురాలి భర్త అబ్బు సత్యనారాయణ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కట్కూరి శేఖర్ రెడ్డి తెలిపారు.

 

Work కి Style & Comfort కలిపింది!
ASTRIDE Ergofit Office Chair

✅ 2D Headrest
✅ Adjustable Arms & Lumbar Support
✅ Tilt Lock Mechanism
✅ Heavy Duty Chromium Base
✅ 3 Years Warranty

Offer Price: ₹5,299 (74% OFF)
4K+ పీసులు అమ్ముడయ్యాయి గత నెలలో!
#1 Best Seller in Home Office Chairs

మీ Work from Home setup కి Perfect Match!
ఇప్పుడు చేసుకోండి! https://amzn.to/47vgMjR లింక్‌పై క్లిక‌చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *