Bike Accident” ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఒకరు మృతి మరొకరికి గాయాలు…

Bike Accident”
శంకరపట్నం డిసీ ప్రతినిధి..
ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఒక్కరు మృతి మరొకరికి   తీవ్ర గాయాలైన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు 108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం..  చిగురు మామిడి మండలం రేగొండ గ్రామానికి చెందిన మోరె రాజు, మామిడి కనకయ్య ద్విచ‌క్ర‌వాహ‌నం పై వెళ్తున్నారు.  ఈ క్ర‌మంలో మొగిలిపాలెం గ్రామ శివారులో ద్విచక్ర వాహనం అదుపుతప్పి  కింద‌ప‌డ్డారు.  కనకయ్య అక్కడికక్కడే మృతిచెందగా రాజుకు తీవ్రగాయాఅయ్యాయి..    గ్రామ‌స్తుల సమాచారం మేరకు 108 వాహనం సిబ్బంది ఈఎంటి సతీష్ రెడ్డి,  పైలెట్ గోపికృష్ణ ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను వాహనంలో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు 108 వాహన సిబ్బంది తెలిపారు.

️ ఇంట్లో పనులకు ఇప్పుడు సింపుల్ సొల్యూషన్ వచ్చేసింది!
BonKaso Premium 7-Step ఫోల్డబుల్ లాడర్ – ఇప్పుడు మీ ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన వస్తువు!

ప్రత్యేకతలు:
సేఫ్టీ క్లచ్ లాక్ – ఎక్కేటప్పుడు పూర్తి భద్రత
️ సపోర్ట్ హ్యాండిల్ – బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం చాలా ఈజీ
టూల్ ట్రే – తడిమితే టూల్స్ అంతా అక్కడే!
యాంటీ-స్లిప్ స్టెప్స్ – జారిపోతే అనే భయం ఇక వద్దు
స్టైలిష్ ఆరెంజ్ & బ్లాక్ కలర్ – డిజైన్ చూసి ముచ్చటేస్తుంది
ఫోల్డబుల్ – పని అయిపోగానే చక్కగా దాచేయచ్చు

ఫ్యాన్ క్లీన్ చేయాలా? గోడలకి రంగు వేయాలా? డెకరేషన్ పెట్టాలా?
ఇంకా చిన్నా పెద్దా పనులు ఏమయినా, BonKaso Ladder తో అన్నీ సులభమే!

అమెజానోలో కొనేందుకు https://amzn.to/3HfY8BP  కొనుగోలు కోసం లింక్ పై క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *